Prabhas: ఒకే బెడ్‌ రూంలో శృతి హాసన్‌ – ప్రభాస్‌..తెల్లవార్లు అదే పని ?

Prabhas

కెజియఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సలార్’ పై రోజు రోజుకి అంచనాలు పెరుగుతునే ఉన్నాయి. సెప్టెంబర్ 28న సలార్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. విడుదలకు ఇంకా 30 రోజులు మాత్రమే ఉంది. అయినా కూడా సలార్ నుంచి ఎలాంటి అప్డేట్స్ రావడం లేదు. గత నెలలో టీజర్ రిలీజ్ చేసిన తర్వాత.. సలార్ పై ఎక్స్‌పెక్టేషన్స్ పీక్స్‌కు వెళ్లిపోయాయి. అయితే టీజర్ తర్వాత హోంబలే ఫిలింస్ నుంచి ఎలాంటి కొత్త అప్డేట్ బయటికి రాలేదు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగష్టు15న ఫస్ట్ సాంగ్ అప్డేట్ ఉంటుందని చాలా ఆశగా ఎదురు చూశారు ప్రభాస్ అభిమానులు.
ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో పదే పదే గుర్తు చేస్తు వచ్చారు. కానీ సలార్ టీం మాత్రం సైలెంట్‌గా ఉంది. ఇన్నాళ్లు ఆదిపురుష్ కోసం సలార్ అప్డేట్స్ హోల్డ్‌లో పెట్టారని అన్నారు.. కానీ ఇప్పుడు రిలీజ్‌ టైం దగ్గర పడింది.. మరి అప్డేట్స్ ఎందుకు ఇవ్వడం లేదని.. మేకర్స్‌ను అడుగుతున్నారు ప్రభాస్‌ ఫ్యాన్స్‌. గొంతు చించుకొని అడుగుతున్నాం.. ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయాల్సిందే.. వీ వాంట్ అప్డేట్, రిలీజ్ సలార్ ఫస్ట్ సాంగ్, వేకప్ సలార్ టీమ్ అంటూ ట్విట్టర్‌ని షేక్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.
ఇక శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న అఈ సినిమాలో.. మళయాళ హీరో పృధ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్నాడు. హోంబలే ఫిలింస్ వారు భారీ బడ్జెట్‌తో సలార్‌ను తెరకెక్కిస్తున్నారు. ఇది ఇలా ఉండగా.. సలార్‌ సినిమాలో శృతి హాసన్‌ తో ఎన్నడూ లేని విధంగా ప్రభాస్‌ రొమాన్స్‌ చేయనున్నాడట. ఈ సినిమాలో బెడ్‌ రూం సీన్లు కూడా ఉంటాయట. ఈ సీన్లు..చూస్తూ.. యూత్‌ అస్సలు ఆగలేరట.
Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు