Kajal Aggarwal: కాజల్ తో అర్ధ రాత్రిలో చాటింగ్ చేస్తున్న హీరో ?

టాలీవుడ్‌ ఇండస్ట్రీలో హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌. గురించి తెలియని వారుండరు. పెళ్లయి…తల్లి అయినా.. హీరోయిన్‌ కాజల్‌ కు ఉన్న క్రేజ్‌ ఎక్కడా కూడా తగ్గలేదు. దాదాపు 10 సంవత్సరాలకు పైగా టాలీవుడ్‌ ఇండస్ట్రీని ఏలుతోంది హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌. ముంబైలో పుట్టి పెరిగిన హీరోయిన్ కాజల్ అగర్వాల్… ఎక్కువగా తెలుగులో సినిమాలు చేసింది. 2020 సంవత్సరంలో పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ…. ఇప్పటికీ కూడా వరుసగా సినిమాలు చేస్తోంది.

కాజల్ సినిమా లైఫ్

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ కాజల్ కు ఉన్న ప్రత్యేకత అంతా కాదు. 2004 సంవత్సరంలో హిందీలో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ… తెలుగులో మాత్రం 2007 సంవత్సరంలో హీరోయిన్గా పరిచయమైంది. 2007 సంవత్సరంలో లక్ష్మీ కళ్యాణం మరియు చందమామ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ సినిమాలలో హీరోయిన్గా నటించి రెండు బంపర్ హిట్టులు అందుకుంది.

- Advertisement -

ఆ తర్వాత పౌరుడు, ఆటాడిస్తా లాంటి సినిమాలు చేసి కాస్త డీలపడింది. అదే సమయంలో తమిళ చిత్ర పరిశ్రమలో ఛాన్సులు వస్తే అటువైపు వెళ్ళింది కాజల్ అగర్వాల్. ఇక 2009 సంవత్సరంలో మగధీర సినిమాలో మిత్రబృంద పాత్రలో చేసి మరో బంపర్ విజయ్ అని అందుకుంది కాజల్ అగర్వాల్. మగధీర సినిమా లో హీరోగా రాంచరణ్ చేయగా హీరోయిన్గా కాజల్ అగర్వాల్ మెరిసింది. ఆ తర్వాత గణేష్, ఆర్య 2 లాంటి బంపర్ విజయాలను అందుకుంది కాజల్ అగర్వాల్.

ప్రియుడితోనే పెళ్లి !

హీరోయిన్ కాజల్ అగర్వాల్ 2020 సంవత్సరంలో తన చిన్ననాటి స్నేహితుడు అయిన గౌతం కిచులు ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరి వివాహం చాలా గ్రాండ్ గా జరిగింది. అయితే వీరిద్దరికీ పెళ్లి అయినా తొందరగానే ఓ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈమధ్య కాలంలో తన కొడుకుతో సోషల్ మీడియాలో కూడా కాజల్ అగర్వాల్ మెరుస్తోంది.

హీరోయిన్ కాజల్ అగర్వాల్ పర్సనల్ లైఫ్ పక్కకు పెడితే… హీరోయిన్ కాజల్ అగర్వాల్ తనకే రియల్ ప్రారంభంలో చాలా కష్టాలు పడిందట. ముఖ్యంగా ఆమె కెరీర్ ప్రారంభంలో ఓ తెలుగు హీరో చాలా ఇబ్బంది పెట్టాడట. కాజల్ ప్రైవేట్ ఫొటోస్ పంపియాలని… టార్చర్ చేశాడట. అయితే వీటన్నిటిని బయట చెప్పుకోకుండా… అతని నెంబర్ బ్లాక్ చేసిందట కాజల్ అగర్వాల్. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కానీ ఆ తెలుగు హీరో అలా చేసిన తర్వాత కాజల్ అగర్వాల్… తన టాలెంట్ను ప్రూవ్ చేసుకొని స్టార్ హీరోయిన్గా మారిన సంగతి తెలిసిందే.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు