Akkineni Family: సమంత, నాగచైతన్య విడిపోవడానికి నాగార్జున పిచ్చి సలహా కారణమా ?

Akkineni Family:

అక్కినేని నాగచైతన్య మరియు సమంత పెళ్లి చేసుకుని విడిపోయిన సంగతి తెలిసిందే. ఏ మాయ చేసావే సినిమా సమయంలో… ప్రేమలో పడ్డ నాగచైతన్య మరియు సమంత… దాదాపు 5 సంవత్సరాలు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. దీంతో 2017 సంవత్సరంలో అక్కినేని నాగచైతన్య మరియు సమంత వివాహం జరిగింది.

వివాహం జరిగిన నాలుగు సంవత్సరాల తర్వాత అంటే 2021 డిసెంబర్ మాసంలో అక్కినేని నాగచైతన్య మరియు సమంత విడాకులు తీసుకున్నారు. అసలు కారణాలు చెప్పకుండా… డైవర్స్ ప్రకటించేశారు నాగచైతన్య మరియు హీరోయిన్ సమంత. అయితే అక్కినేని నాగచైతన్య మరియు సమంత విడాకులకు అక్కినేని నాగార్జున పిచ్చి సలహా అని సమాచారం అందుతోంది.

సమంత మరియు అక్కినేని నాగచైతన్య ఇద్దరు పెళ్లి చేసుకున్న కొత్తలో… కెరీర్ పైన దృష్టి పెట్టండి ఇప్పుడే పిల్లలను కనకండి అంటూ అక్కినేని నాగార్జున ఓ సలహా ఇచ్చాడట. దీంతో వారిద్దరూ కెరీర్ పైన దృష్టి పెట్టి.. లైఫ్ ఎంజాయ్ చేయలేకపోయారు. ఈ తరుణంలోనే ఇద్దరు మధ్య చిన్న చిన్న గొడవలు కాస్త ఆవిడాకుల వరకు తీసుకువచ్చాయి. ఇలా అక్కినేని నాగార్జున ఇచ్చిన ఓ పిచ్చి సలహా కారణంగా నాగచైతన్య మరియు సమంత విడిపోయారని కొంతమంది అంటున్నారు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు