Dhanush: హీరోయిన్ అమలాపాల్ తో ధనుష్ ఎఫైర్ నిజమేనా..!!

టాలీవుడ్ ప్రేక్షకులకు హీరోయిన్ అమలాపాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదటిసారి నాగచైతన్య తో బెజవాడ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈమె.. ఆ ఇద్దరమ్మాయిలతో అనే సినిమాతో అల్లు అర్జున్ సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ మంచి క్రేజ్ అందుకుంది. ఆ తర్వాత ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించిన ఈమె.. మరీ ముఖ్యంగా నాయక్, రఘువరన్ బీటెక్ వంటి చిత్రాలలో నటించి మరింత క్రేజ్ అందుకుంది.. అంతేకాదు ఆమె నటించిన లేడీ ఓరియంటెడ్ సినిమాలలో అమలాపాల్ న్యూడ్ గా కూడా నటించి అందరికీ షాక్ ఇచ్చింది.

అమలాపాల్ ఒకవైపు కోలీవుడ్, టాలీవుడ్ లో పలు సినిమాలలో నటిస్తూ బిజీ గా ఉంది. సోషల్ మీడియాలో నిరంతరం బికినీ ఫోటోలను, గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ కుర్రకారును అలరిస్తూ ఉంటుంది. గతంలో అమలాపాల్ గురించి ఒక రూమర్ అయితే వినిపించింది. ముఖ్యంగా హీరో ధనుష్ తో ఆమె చాలా క్లోజ్ గా ఉండేదని.. వీరిద్దరూ కలిసి నటించిన చిత్రాలలో కూడా మరింత క్లోజ్ గా కనిపించే వారని కోలీవుడ్ మీడియాలో ఎక్కువగా వార్తలు వినిపించేవి.

ధనుష్, అమలాపాల్ సన్నిహిత్యంగా ఉండడం చేత ఈ విషయం తెలిసిన రజనీకాంత్ ఆమెకు వార్నింగ్ ఇచ్చినట్లుగా కూడా గతంలో వార్తలు వినిపించాయి. ధనుష్ అమల మధ్య పలు రకాల రిలేషన్ వల్లే రజనీకాంత్ కూతురు ఐశ్వర్యతో ప్రతిరోజు గొడవలు జరుగుతూ ఉండేవని.. ఈ నేపథ్యంలోనే వీరిద్దరూ విడిపోవడం జరిగింది అనే రూమర్స్ కి కూడా మరింత కారణమయ్యింది అమలాపాల్. తన కూతురి జీవితం కోసమే అమలాపాల్ ఇంటికి వెళ్లి మరీ రజనీకాంత్ వార్నింగ్ ఇచ్చినట్లుగా సమాచారం .

- Advertisement -

మరి ఈ వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. అమలాపాల్ అయితే ఇటీవలే తన బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసి గడిచిన కొద్ది నెలల క్రితం అమలాపాల్ రెండవ వివాహాన్ని కూడా చేసుకోవడం జరిగింది. అయితే సడన్గా ఈమె రెండో వివాహం చేసుకోవడంతో పలు రకాల రూమర్స్ సైతం మళ్లీ వైరల్ గా మారాయి. అమలాపాల్ ప్రెగ్నెంట్ అయిందని.. అందుకే ఇంత త్వరగా వివాహం చేసుకుందనే రూమర్స్ కూడా వినిపించడం జరిగింది.

ధనుష్ మాత్రం ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో పలు చిత్రాలను తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నారు. అయితే అమలాపాల్, ధనుష్ మధ్య ఉన్న ఎఫైర్ పైన ఎప్పుడూ వీరు క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం ఎవరి పనులలో వారు బిజీగా ఉంటూ తమ లైఫ్ ను మాత్రమే ఎంజాయ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు