రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో ముగింపు దశకు చేరుకుంటుంది. ప్రస్తుతం వస్తున్నా రెస్పాన్స్ తో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 నిర్వాహకులు ఫుల్ బిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. గత వారం అశ్విని, రాధిక షో నుంచి ఎలిమెంట్ అయ్యారన్న విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం హౌస్ లో 8 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. మరి వీరిలో టాప్ 5కి ఎవరు చేరుకుంటారు? గ్రాండ్ ఫినాలేలో ఎవరు ఉండబోతున్నారు? అంటూ […]
బిగ్ బాస్ సీజన్ 7 లో ఫినాలే పవర్ అస్త్ర టాస్క్ మొదలైందన్న సంగతి తెలిసిందే. ఈ టాస్క్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరికీ వారు, తమ గేమ్ ని బాగా ఆడుతున్నా, ఓడిపోయేసరికి వాళ్లకి నచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మళ్ళీ గ్రూపిజం చూపిస్తున్నారు. ముఖ్యంగా స్టార్ మా బ్యాచ్ ఈ విషయంలో ముందున్నారు. అయితే ఈ టాస్క్ లో మొదటి ఛాలెంజ్ లో అర్జున్ గెలవగా, రెండో ఛాలెంజ్ లో అమర్ దీప్, […]
స్టార్ మా లో బిగ్ బాస్ సీజన్ 7 లో చివరి టాస్క్ గా ఫినాలే పవర్ అస్త్ర టాస్క్ జరుగుతుందన్న విషయం తెలిసిందే. ఈ టాస్క్ లో విజేత అయిన వారు నేరుగా ఫైనల్స్ కి చేరుకుంటారని బిగ్ బాస్ చెప్పగా, ఈ టాస్క్ నుండి అందరూ ఎవరికీ వారు తమ గ్రూప్ గేమ్ లా కాకుండా వాళ్ళ కోసమే ఆడడం జరిగింది. అయితే ఆటలో ఓడిపోయాక మాత్రం తాము గెలవకున్నా, తమ గ్రూప్ లో […]
బిగ్ బాస్ సీజన్ 7 లో ఫినాలే పవర్ అస్త్ర టాస్క్ జరుగుతుందన్న విషయం తెలిసిందే. ఈ టాస్క్ లో విజేత అయిన వారు నేరుగా ఫైనల్స్ కి చేరుకుంటారని బిగ్ బాస్ చెప్పడం జరిగింది. ఇక ఈ టాస్క్ లో ఎవరికి వారు గ్రూప్ గేమ్ ఆడకుండా ఆడాల్సిన టైం వచ్చింది. ఎందుకంటే ఈ టాస్క్ లో విన్ అవడం అందరికి ముఖ్యమే. ఇక నాలుగు రకాలుగా మొదలైన ఈ టాస్క్ లో మొదటి ఛాలెంజ్ […]
బిగ్ బాస్ సీజన్ 7 లో జరుగుతున్న లాస్ట్ టాస్క్ “పవర్ అస్త్ర ఫినాలే“. ఈ టాస్క్ లో ముందుగా ఓ రౌండ్ వన్ ఛాలెంజ్ ని పెట్టగా, ఆ టాస్క్ లో ఎవరు విన్ అయ్యారో సస్పెన్స్ లో ఉంచారు. అది ఉండగా ఈ ఫినాలే అస్త్ర కోసం కంటెస్టెంట్ రెండో ఛాలెంజ్ ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ టాస్క్ లో కంటెస్టెంట్స్ ఒక రూమ్ లో ఉన్న పూలను ఎక్కువ మొత్తంలో సేకరించాల్సింది గా […]
బిగ్ బాస్ సీజన్ 7 మరో 20 రోజుల్లో ముగుస్తుందన్న విషయం తెలిసిందే. ఆ విషయం గుర్తుపెట్టుకున్న బిగ్ బాస్ హౌస్ మేట్స్ ఎవరికీ వారు నామినేషన్స్ లో తమ జోరు చూపించారు. తమకి నచ్చని వాళ్ళని నామినేట్ చేయడానికి కంటెస్టెంట్స్ సరైన రీసన్ లేకపోయినా ఈ వారం పట్టుబట్టి మరి చిన్న చిన్న కారణాలకు నామినేషన్ వేసుకున్నారు. అయితే నామినేషన్ ప్రాసెస్ అయిపోయాక బిగ్ బాస్ లో ఓ పెద్ద టాస్క్ మొదలైంది. అది కెప్టెన్సీ […]
బిగ్ బాస్ సీజన్ 7 లో సోమవారం నామినేషన్ ప్రాసెస్ జరిగిన విషయం తెలిసిందే. సీజన్ చివరి వరకూ వచ్చినా, గ్రూప్ గేమ్స్ ఆడుతూ వచ్చిన స్టార్ మా బ్యాచ్ ఇప్పుడు కూడా అదే పని చేసారు. ఇక వాళ్ళ కౌంటర్ కి ఎన్ కౌంటర్ ఇస్తూ స్పై బ్యాచ్ కూడా అదే రేంజ్ లో నామినేషన్ ప్రాసెస్ లో ఎవరికి వారు తగ్గకుండా రివెంజ్ నామినేషన్లు చేస్తూ ఉన్నారు. అయితే స్టార్ మా బ్యాచ్ కాకుండా […]
స్టార్ మా లో బిగ్ బాస్ సీజన్ 7 లో డబల్ ఎలిమినేషన్ తర్వాత మొత్తం 8 మంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. ఇక వీళ్ళ మధ్య ఈ వారం నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. అయితే ఈ వారం నుండి కెప్టెన్ కూడా ఎవ్వరూ ఉండరు కాబట్టి, ఒకర్ని నామినేట్ చేయకూడదు అని కాకుండా అందర్నీ నామినేట్ చేయొచ్చు అని బిగ్ బాస్ చెప్పడం జరిగింది. అయితే ఈ సీజన్లో బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ […]
టెలివిజన్ లో బిగ్ బాస్ సీజన్ మరో మూడు వారాల్లో ముగియనుందన్న విషయం తెలిసిందే. అయితే ఈ బిగ్ బాస్ సీజన్ 7 లో గత సీజన్ల కన్నా భిన్నంగా టాస్క్ లు జరుగుతున్నాయి. ఇక ఈ వారం ఫస్ట్ డబల్ ఎలిమినేషన్ జరగగా ముందుగా అశ్విని శ్రీ ఎలిమినేట్ అవగా, ఆ వెంటనే రతిక కూడా ఎలిమినేట్ అవడం జరిగింది. అయితే ఇప్పుడున్న కంటెస్టెంట్లు చాలా స్ట్రాంగ్ ప్లేయర్లు కనుక, వోట్ వేసే కామన్ ఆడియన్స్ […]
బిగ్ బాస్ సీజన్ 7 లో ఈ వారం డబల్ ఎలిమినేషన్ జరిగిన సంగతి తెలిసిందే. మొదటగా శనివారం రోజు అశ్విని ఎలిమినేట్ అవగా, ఆ తర్వాత ఆదివారం రోజు రతిక ఎలిమినేట్ అయింది. అయితే ఈ వారం వీళ్ళిద్దరూ ఎలిమినేట్ అవుతారని ఆడియన్స్ ముందే గెస్ చేసారు. ఇక అశ్విని ఎలిమినేట్ అయ్యాక మారు మాట్లాడకుండా బయటికి వచ్చేసింది. ఆ తర్వాత రెండో ఎలిమినేషన్ అర్జున్ రతిక మధ్య జరగగా, ఎలిమినేషన్ ముందు రతిక తనని […]