షూట్ అయ్యాక కలువ్.. హీరోయిన్ ని టార్చర్ పెట్టిన అవసరాల శ్రీనివాస్..!

ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఓవైపు నటుడిగా సినిమాలు చేస్తూనే మరోపక్క దర్శకుడిగా కూడా సినిమాలు తీస్తూ మెప్పిస్తున్నాడు అవసరాల శ్రీనివాస్. అష్ట చమ్మ సినిమాతో నానితో పాటు కలిసి నటించిన అవసరాల శ్రీనివాస్ కి కూడా నటుడిగా ఎంతో మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత నటుడిగా చాలా సినిమాలు చేశారు. చేసిన ప్రతి సినిమాలో అవసరాల తన బెస్ట్ ఫర్ఫార్మెన్స్ ఇచ్చాడు.

ఇక బాబు బాగా బిజీ అనే సినిమాలో ఆయన చేసిన క్యారెక్టర్ కి జనాలు షాక్ అయ్యారు. హీరోయిన్ తో అవసరాల చేసిన రొమాన్స్, మిగతా అమ్మాయిలతో చేసిన చిలిపి చేష్టలు అతిగా అనిపించాయి. కొన్ని సీన్స్ లో బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ మాదిరిగా రెచ్చిపోయి రొమాన్స్ చేయడం ఇండస్ట్రీలోని చాలామందికి మింగుడు పడలేదు. ఆ తరువాత నూటొక్క జిల్లాల అందగాడు అనే ప్రయోగాత్మక చిత్రం చేసి మెప్పు పొందాలనుకున్నప్పటికీ అది ప్లాప్ అయ్యింది. ఇక అవసరాల అటు దర్శకుడిగా పెద్ద స్థాయికి చేరుకుంది లేదు.

దానికి తోడు హీరోయిన్స్ తో బాగానే చిట్ చాట్ లో ఉంటాడట. ఆయన దర్శకత్వంలో నటించే హీరోయిన్స్ ని బాగా విసిగిస్తాడని లోలోపల ఓ టాక్ ఉంది. ఇలా తన మొదటి సినిమా ఊహలు గుసగుసలాడే సినిమా విషయంలోనూ హీరోయిన్ ని బాగా సతాయించినట్లు చెప్పుకుంటారు. ఈ చిత్రం లోని హీరోయిన్ పాత్ర కోసం చాలామందిని చూశాక ఫైనల్ గా మద్రాస్ కేఫ్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన రాశిఖన్నా మీద కన్ను పడిందట. ఎలాగైనా ఈ సినిమాలో ఆమెనే హీరోయిన్ గా ఫిక్స్ చేయాలని డిసైడ్ చేసి సెలెక్ట్ చేశాడట. ఆ తరువాత షూట్ అయ్యాక కలవమని, కాఫీకి వెళదామని ఫోన్స్ చేసే వాడట. ఇలాంటి వ్యవహారాలు అవసరాలతో చాలా ఉన్నాయని టాక్ ఉంది.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు