Geethanjali Malli Vachindhi collections : అంజిలి మూవీకి డబులు లాభాలు… ఇప్పటి వరకు ఎంత లాభం అంటే…?

Geethanjali Malli Vachindhi collections : టాలీవుడ్ లో స్టార్ రైటర్ కోనా వెంకట్ నిర్మించిన తాజా చిత్రం గీతాంజలి మళ్లీ వచ్చింది. ఏప్రిల్ 11న విడుదలైన ఈ మూవీ ఆడియన్స్ నుంచి మిక్సిడ్ టాక్ తెచ్చుకున్నా.. కలెక్షన్ల పరంగా మాత్రం బాగానే ఉంది. ఈ సినిమా రిలీజ్ ఇప్పటి 11 రోజులు అవుతుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ కలెక్షన్లకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ ప్రకారం గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీ 11 రోజుల్లో 20 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.

గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీ దాదాపు 6 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. ఇక బిజినెస్ అంతా చూసుకున్న తర్వాత థియేట్రికల్ రన్ లో 4 కోట్ల షేర్, 8 కోట్ల గ్రాస్ వస్తే బ్రేక్ ఈవెన్ అయినట్టే. కానీ, గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీకి ఇప్పటి వరకు 20 కోట్ల గ్రాస్ వచ్చింది. అంటే సినిమాకు దాదాపు 12 కోట్ల వరకు లాభం వచ్చినట్టే.

మొదటి ఈ రోజు ఈ సినిమాకు 1 కోటి వరకు కలెక్షన్లు వచ్చాయి. రెండో రోజు కూడా 1 కోటి వరకు కలెక్షన్లు వచ్చాయి. ఈ రెండు రోజుల్లో ఓవర్సీస్ లో దాదాపు 50 లక్షల వరకు వసూళ్లు వచ్చాయి. దీంతో తొలి రెండు రోజుల్లోనే గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వడం ఖాయమని, మంచి లాభాలు కూడా వస్తాయని ట్రేండ్ పండితులు అంచనా వేశారు. అనుకున్నట్టుగానే ఈ సినిమా ప్రస్తుతం లాభాల్లో ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు