Biggboss season7: శివాజీ కి చెప్పినట్టు అమర్ కి కూడా ఒక్క మాట చెప్పొచ్చుగా నాగ్..!

స్టార్ మా లో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 7 ఎండింగ్ దశకు చేరుతున్న కొద్దీ ఉత్కంఠ కి దారి తీస్తుంది. అయితే ఈ వారం ఎలిమినేషన్ డే వీకెండ్ రావడంతో నాగార్జున అందరికి పనిష్మెంట్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. అయితే అందరి కంటే ఎక్కువగా ఈ సారి స్పై బ్యాచ్ కి గట్టి వార్నింగ్ లు పడ్డాయి. ముఖ్యాంగా శివాజీ, యావర్ కి వాళ్ళ మాటల విషయంలో నాగార్జున స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. దాంతో పాటు అమ్మాయిలతో దురుసుగా మాట్లాడినందుకు వాళ్ళకి అపోలజి చెప్పమన్నాడు.

అయితే రెండు రోజుల ముందు జరిగిన ఒక ఆటలో ఇంతకంటే దారుణంగా అమర్ ప్రశాంత్ తో బిహేవ్ చేసాడు. అక్కడ అమర్ దీప్ తన మాటలతో పాటు ప్రశాంత్ ని తోస్తూ చిల్లర గా బిహేవ్ చేసాడు. దీనికి అమర్ దీప్ ని గట్టిగానే మందలించిన నాగ్ ప్రశాంత్ కి మాత్రం ఈ విషయంలో నాగార్జున ఏమి చెప్పించలేదు నాగ్.

ఎందుకంటే శివాజీ, యావర్ అమ్మాయిలతో కొంత దురుసుగా మాట్లాడిన దానికే అపాలజీ చెప్పించిన నాగ్, ప్రశాంత్ విషయంలో అమర్ దీప్ చేసిన చేష్టలకి కనీసం చిన్న సారీ చెప్పించలేదు ఎందుకని.. అని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. స్టార్ మా ని కాపాడడానికి వాళ్ళని ఇంకెంత ట్రై చేస్తారు అని నెటిజన్లు అంటున్నారు. ఏది ఏమైనా ఈ వారం గనుక వోటింగ్ ప్రకారం ఎలిమినేషన్ జరగక పోతే బిగ్ బాస్ షో టైటిల్ విన్నర్ ని కూడా వోటింగ్ పరంగా డిసైడ్ చేయలేదు అని ఫిక్స్ అవుతున్నారు ఆడియన్స్.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు