లైవ్ కన్సర్ట్ లో సమంత విజయ్ దేవరకొండ అద్భుతమైన పెర్ఫార్మన్స్

Samanth Vijay's magical moments from the Live Concert
సమంత, విజయ్ దేవరకొండ జంటగా తెరకెక్కనున్న ఓ మంచి లవ్ స్టోరీ ‘కుషి’.
Samanth Vijay's magical moments from the Live Concert
ఈ సినిమాకి శివ నిర్వాణ దర్శకత్వం వహించగా మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించారు.
Samanth Vijay's magical moments from the Live Concert
నిన్న రాత్రి హైదరాబాద్‌లో లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్‌తో పాటు ఆడియో లాంచ్ ప్రోగ్రాం కూడా జరిగింది.
Samanth Vijay's magical moments from the Live Concert
ఈ సమయంలో, విజయ్ మరియు సామ్ వేదికపై తమ పాటకు అద్భుత నృత్య ప్రదర్శన ఇచ్చారు.
Samanth Vijay's magical moments from the Live Concert
సామ్ మరియు విజయ్ తమ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీని వేదికపై చాలా బాగా చూపించారు. ప్రస్తుతం ఈ జోడీ ఎక్కడ చుసిన ట్రేండింగ్ గా ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు