తెలుగింటి అందాలతో మనసులు దోచుకుంటున్న రాశి ఖన్నా

తెలుగింటి అందాలతో మనసులు దోచుకుంటున్న రాశి ఖన్నా

Raashi shows the meaning of beauty in a Saree
ఊహలు గుసగుసలాడే సినిమా తో తెలుగు తెరకు పరిచయం అయిన రాశి ఖన్నా అనతి కాలం లోనే ఎంతో మంది ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది.
Raashi shows the meaning of beauty in a Saree
ఈ భామ అందం తో, తన నవ్వుతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
Raashi shows the meaning of beauty in a Saree
ఆమె ఇటీవలే చీరలో కొన్ని ఫోటోలను అప్‌లోడ్ చేసింది, ‘Mumma says these look like picture references for a matrimony website. Agree? అంటూ కాప్షన్ లో రాసుకొచ్చింది.
Raashi shows the meaning of beauty in a Saree
ఈ భామ పసుపు రంగులో పట్టు చీరకు గులాబీ రంగు బోర్డర్ ఉన్న చీరను ధరించి ఫోటోలు పోస్ట్ చేసింది.
Raashi shows the meaning of beauty in a Saree
ఈ చీరతో పాటు ఆమె ఎంతో అందమైన ట్రెడిషనల్ నెక్లెస్ సెట్ ను ధరించి ఎంతో కళ గా కనిపించింది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు