కీర్తి సురేష్ బ్లాక్ అండ్ వైట్ సారీ లో పోజులిచ్చింది.

Keerthy Suresh posed in a black and white saree.
కీర్తి సురేష్ అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు.
Keerthy Suresh posed in a black and white saree.
మహా నటి సినిమాతో దేశ వ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్న నటి.
Keerthy Suresh posed in a black and white saree.
ఈ భామ రీసెంట్ గా దసరా సినిమా తో చాలా రోజులకి మంచి హిట్ అందుకుంది.
Keerthy Suresh posed in a black and white saree.
ఈ నటి తన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. బ్లాక్ అండ్ వైట్ సారీ లో జత గా బ్లాక్ రంగు కమ్మలతో కనిపించింది ఈ భామ.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు