కాజల్ అగర్వాల్ బ్లాక్ సారీ లో క్లాసిక్ లుక్ లో కనిపించింది

Kajal Aggarwal graces her film promotion event in a black designer saree
కాజల్ అగర్వాల్ అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు
Kajal Aggarwal graces her film promotion event in a black designer saree
ఈ భామ ఎన్నో ఏళ్ళు గా, ఇండస్ట్రీ ని తన గ్లామర్ తో టాలెంట్ తో రాణిస్తుంది
Kajal Aggarwal graces her film promotion event in a black designer saree
ఈ నటి ఇటీవల లాంగ్ బ్రేక్ తరువాత బాల కృష్ణ తో భగవంత్ కేసరి సినిమా తో రి ఎంట్రీ తో రెడీ గా ఉంది
Kajal Aggarwal graces her film promotion event in a black designer saree
ఇటీవల తన ఇంస్టాగ్రామ్ లో తన ఫోటోలను పోస్ట్ చేసింది
Kajal Aggarwal graces her film promotion event in a black designer saree
ఈ భామ బ్లాక్ డిసైనర్ సారీ లో మల్టీ కలర్ ఎమెరాల్డ్ జ్యువలరీ తో క్లాసిక్ లుక్ లో కనిపించింది

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు