టాలీవుడ్ సీత మహా లక్ష్మి బ్రౌన్ డ్రెస్ లో మెరుస్తోంది.

Mrunal Thakur posed in a beautiful brown slit dress
మృణాల్ ఠాకూర్ తెలుగు ప్రేక్షకులకి సుపరిచిత నటి.
Mrunal Thakur posed in a beautiful brown slit dress
టీవీ సీరియల్స్ తో కెరీర్ ను మొదలు పెట్టిన ఈ నటి తర్వాత సినిమాల వైపు మళ్లించింది.
Mrunal Thakur posed in a beautiful brown slit dress
ఈ భామ ఇటేవాలా కనిపించినా తెలుగు సినిమా ‘సీతా రామం’ తన కెరీర్‌లో స్థిరపడింది.
Mrunal Thakur posed in a beautiful brown slit dress
ఇక సీత కి అవకాశం కురవటం కూడా మొదలయ్యక, ఈ ముద్దుగుమ్మ తన పరిశ్రమను కూడా ఓ రేంజ్ లో పెంచి నిర్మాతలకు షాక్ ఇచ్చింది.
Mrunal Thakur posed in a beautiful brown slit dress
బ్రౌన్ కలర్ గౌన్ తో పాటూ బ్లాక్ కలర్ షూస్ తో ఎంత హుందా గా పోసులిచ్చింది ఈ సీత.
Mrunal Thakur posed in a beautiful brown slit dress
ఈ భామ ఎదో ఒక కొత్త ఫ్యాషన్ ట్రెండ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంటుంది… అందంలో ఈ డ్రెస్ కూడా ఒకటి అని ఆ ఫోటోలకు రెస్పాన్స్ వస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు