Vidya bhalan : అతని చేతిలో దారుణంగా మోసపోయిన విద్యా బాలన్ !

Vidya Balan reveals her first boyfriend cheated on her: బాలీవుడ్ ఇండస్ట్రీ చాలా పెద్దది. అలంటి బాలీవుడ్ ఇండస్ట్రీ లో చాల మంది హీరోయిన్స్ ఉన్నారు. అయితే, ఈ బాలీవుడ్ సినీ పరిశ్రమలో తనదైన నటనతో ప్రశంసలు అందుకొని స్టార్ డమ్ సంపాదించుకున్న హీరోయిన్ విద్యాబాలన్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన విద్య…. నిత్యం ఏదో ఒక వార్తలలో నిలుస్తుంది. ప్రతిభావంతులైన నటిగా ఆమె నటనకు ఎల్లప్పుడూ ప్రశంసలు లభిస్తాయి.

ఇప్పుడు కోట్లాదిమంది హృదయాలను గెలుచుకున్న విద్యాబాలన్ అనేక కష్టాలను ఎదుర్కొంది. వ్యక్తిగత జీవితంలో అడుగడుగునా పోరాటాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక ముఖ్యంగా డర్టీ పిక్చర్ చిత్రం విడుదల కాకముందు వరకు విద్యాబాలన్ క్రేజ్ బాలీవుడ్ కు మాత్రమే పరిమితం. ఆ చిత్రం విడుదలయ్యాక సౌత్ లో కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. డర్టీ పిక్చర్ చిత్రం విద్యాబాలన్ కు తీసుకొచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు.

బోల్డ్ పాత్రలో అద్భుతంగా నటించిన మహిళా మణి అంటూ ప్రశంసించారు. డర్టీ పిక్చర్ అందించిన ఉత్సాహంలో విద్యాబాలన్ “బేగమ్ జాన్” అనే మరో బోల్డ్ మూవీలో నటించింది. కానీ అది అంతగా వర్కౌట్ కాలేదు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విద్యాబాలన్ హాలిడే పిక్స్ డర్టీ పిక్చర్ అని గుర్తుచేస్తున్నాయి. తడి అందాలతో, హాట్ క్లీవేజ్ తో విద్యాబాలన్ హల్చల్ చేస్తుంది.

- Advertisement -
Vidya Balan reveals her first boyfriend cheated on her

అయితే కేరియర్ మొదట్లో ఓ కాఫీ షాప్ బయట ఆడుకున్నానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె నటించిన సినిమా దౌ ఔర్ దో ప్యార్. తాజాగా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాను ఏప్రిల్ 19న రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న విద్యాబాలన్ తన జీవితంలో ఎదురైన ఓ సంఘటన గురించి చెప్పుకొచ్చింది.

అలాగే తొలిసారి బ్రేకప్ చెప్పిన తర్వాత తనకు పిచ్చెక్కినట్లు అయిందని హీరోయిన్ విద్యాబాలన్ తెలిపారు. ‘కాలేజీ రోజుల్లో ఓ అబ్బాయిని ప్రేమించా. కానీ అతడు పోకిరి అని కొద్ది రోజులకే తెలిసింది. ఇలాంటి వాడినా నేను ప్రేమించింది అనుకున్నా. ఆ తర్వాత బ్రేకప్ చెప్పుకున్నాం. అనంతరం కొందరిని ప్రేమించినా….ఎవరితోనూ డీప్ గా వెళ్లలేదు. కానీ డీప్ గా ప్రేమించిన సిద్ధార్థనే పెళ్లి చేసుకున్నా’ అని ఆమె చెప్పారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు