Janhvi Kapoor: హాట్‌ అందాలతో రెచ్చగొడుతున్న ఎన్టీఆర్‌ బ్యూటీ

Janhvi Kapoor:  బాలీవుడ్ చిత్ర పరిశ్రమ గురించి తెలియని వారుండరు. ఈ పరిశ్రమలో ఎంతో మంది అందాల తారలు ఉంటారు. అలాంటి వారిలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వి కపూర్ ఒకరు. అలాంటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వి కపూర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అలనాటి అతిలోకసుందరి శ్రీదేవి కూతురుగా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అందాల భామ జాన్వి కపూర్. ఈ బ్యూటీ ”ధడక్” సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. దీంతో ఈ అమ్మడును బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రేక్షకులు పెద్దగా ఆదరించలేకపోయారు. ఆ తర్వాత తన తండ్రి ప్రోత్సాహంతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకునే ప్రయత్నం చేస్తుంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వి కపూర్.

వరుసగా సినిమాలు చేస్తూ వస్తోంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వి కపూర్. కానీ బాలీవుడ్ లో ఇప్పటివరకు స్టార్ హీరోలతో ఈ బ్యూటీ సినిమాలు చేసింది చాలా తక్కువ అని చెప్పవచ్చును. ఇక ఇన్ స్టాగ్రామ్ లో 22.1 మిలియన్ ఫాలోవర్స్ ని బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వి కపూర్ కలిగి ఉండడం విశేషం. అత్యధిక ఫాలోవర్స్ ఉన్న ఇండియన్ సెలబ్రిటీ స్టార్స్ లో జాన్వీ టాప్ లో ఉంటుందని చెప్పవచ్చు. అందుకు ఈమె చేసే అండర్స్మెంట్స్ కి కోట్లలో ఆదాయం వస్తోంది. ఒక్క ఫోటో పెడితే లక్షల్లో లైక్స్ వస్తూ ఉన్నాయి. ఫ్యాషన్ కి ఐకాన్ గా ఈ అమ్మడు రెగ్యులర్ గా హాట్ ఫోటో షూట్లతో ఇన్ స్టాగ్రామ్ లో సందడి చేస్తూ ఉంటుంది.

కాగా ఈ భామకు బాలీవుడ్ కంటే టాలీవుడ్ బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు. ఈ బ్యూటీని బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలు ఈ బ్యూటీ కోసం ఎగబడిపోతున్నారు. ఆమె స్టార్ డమ్ తో ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో హీరోయిన్గా సెలెక్ట్ అయ్యింది. ప్రస్తుతం “దేవర” సినిమాతో బిజీగా ఉంది జాన్వి కపూర్. ఈ సినిమా పూర్తి కాగానే రామ్ చరణ్ తో మరో సినిమాలో నటించనుంది. జాన్వి మామూలుగా హిందీలో ఒక్క సినిమాకు రూ. 3.5 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుందట. అయితే తెలుగులో మాత్రం ఈమె 5 నుంచి 6 కోట్ల వరకు డిమాండ్ చేస్తుందని అంటున్నారు.

- Advertisement -

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికే చాలామంది హీరోయిన్లు నాలుగు పదుల వయసు దాటినప్పటికీ తమ అందాలతో గ్లామర్ షో చేస్తూ వెళ్తున్నారు. అటు జాన్వి కపూర్ కూడా యంగ్ ఏజ్ లో తన గ్లామర్ తో కుర్రకారుకి చెమటలు పట్టిస్తోంది. సోషల్ మీడియాలో జాన్వీ కపూర్ చేసే అందాల ఆరబోత మరింత పెంచేసింది. బోల్డ్ ఫోటోషూట్స్, క్లీవేజ్ అందాలతో అభిమానులకు కనువిందు చేస్తుంది. ట్రెండీ డ్రెస్సుల్లో గ్లామర్ వలకబోస్తూ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతుంది. జాన్వి కపూర్ తరచుగా వివిధ రకాల అవుట్ ఫిట్స్ లో మెరుపులు మెరిపిస్తూ కుర్ర కారకు చెమటలు పట్టిస్తోంది. ఇక ఈ అమ్మడు తాజాగా..సారీలో మెరిసింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు