Samantha Ruth Prabhu: వామ్మో సమంత.. అన్ని విప్పేసి చూపిస్తోంది?

 

Samantha Ruth Prabhu: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. కానీ అందులో కొంతమంది హీరోయిన్లకు మాత్రమే తొందరగా పాపులారీటీ వస్తుంది. ముఖ్యంగా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన హీరోయిన్లు మాత్రమే రాణిస్తున్నారు. అందులో హీరోయిన్ సమంత కూడా ఒకరు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. గత 14 సంవత్సరాలుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్ గానీ కొనసాగుతోంది సమంత.

ఈ 14 సంవత్సరాల లో ఎక్కడ కూడా వెనక్కి అడుగు వేయలేదు సమంత. అంతలా పాపులారిటీ తెచ్చుకుంది సమంత. ఏం మాయ చేసావే సినిమాతో మన టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా పరిచయమైంది. అంతకుముందు తమిళ్ ఇండస్ట్రీలో పలుకు సినిమాలు చేసినప్పటికీ… తెలుగులో మాత్రం ఏం మాయ చేసావే సినిమాతో ఆకట్టుకుంది. అయితే ఏం మాయ చేసావే సినిమా సమయంలోనే అక్కినేని నాగచైతన్యతో సమంత ప్రేమాయణం నడిపిన సంగతి మనందరికీ తెలిసిందే.

- Advertisement -
Samantha Ruth Prabhu grabs eyeballs in a ravishing unbuttoned black blazer suit

ఆ తర్వాత వీరిద్దరు పెళ్లి చేసుకోవడం జరిగింది. దాదాపు 5 నుంచి 6 సంవత్సరాల పాటు సమంత మరియు అక్కినేని నాగచైతన్య ప్రేమాయణం నడిపారు. ఆ తర్వాత ఇరు కుటుంబాలను ఒప్పించి చాలా గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు అక్కినేని నాగచైతన్య మరియు సమంత. అయితే దురదృష్టం ఈ జంటను వెంటాడింది. ఇంకేముంది అక్కినేని నాగచైతన్య మరియు సమంత ఇద్దరు విడిపోయారు. 2017 సంవత్సరంలో అక్కినేని నాగచైతన్య మరియు సమంత పెళ్లి చేసుకున్నారు.
Samantha Ruth Prabhu grabs eyeballs in a ravishing unbuttoned black blazer suit

కానీ 2021 సంవత్సరంలో అక్కినేని నాగచైతన్య మరియు సమంత చిన్న చిన్న కారణాలు రావడం వల్ల విడిపోయారు. ఇప్పటికీ ఒంటరిగానే విడివిడిగా ఉంటున్నారు. ఎవరి సినిమాలు వారే చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే అక్కినేని నాగచైతన్యకు విడాకులు వచ్చిన తర్వాత హీరోయిన్ సమంత తెలుగు చాలా ప్రమాదంలో పడిపోయింది. ఇండస్ట్రీలో వరుసగా ప్లాప్స్, అంతేకాకుండా… మాయో సైటిస్ అనే భయంకరమైన వ్యాధి… సమంత ను చుట్టుముట్టేసింది. ఇప్పటికీ కూడా హీరోయిన్ సమంత ఈ భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నారు.

దేశ విదేశాలలో ఈ రోగాన్ని తగ్గించుకునేందుకు చికిత్స తీసుకుంటున్నారు సమంత. అయితే ఈ తరుణంలోనే సోషల్ మీడియాలో కూడా విపరీతంగా హాట్ టాపిక్ అవుతున్నారు సమంత. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటూ… హల్చల్ చేస్తున్నారు. అయితే తాజాగా బ్లాక్ బ్లేజర్ లో మెరిసింది హీరోయిన్ సమంత. అయితే ఈ డ్రెస్ లో లోదుస్తులు లేకుండా కేవలం బ్లాక్ బ్లేజర్ వేసుకొని కనిపించడం హాట్ టాపిక్ అయింది. ఈ ఫోటోలు చూసిన సమంత ఫ్యాన్స్ అలాగే నెటిజన్స్… ఏందిరా బాబు సమంత ఇలా తయారయింది అంటున్నారు. ఇంత అందాన్ని ఎన్ని రోజులు ఎందుకు దాచి పెట్టావ్‌ సమంత అని మరి కొందరు అంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు