Tamanna New Pictures: మిల్కీ బ్యూటీని ఇలా అసలు చూసి ఉండరు… స్లీవ్ లెస్ బ్లాజ్‌లో రచ్చ రచ్చ

తమన్నా భాటియా… తన అందంతో తెలుగు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసి మిల్కీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కెరీర్ ఎండ్ అయింది అనుకునే సమయంలో తన నో కిస్సింగ్ పాలసీని పక్కన పెట్టి.. లస్ట్ స్టోరీస్ 2, జీ కర్దా లాంటి వెబ్ సిరీస్ లు చేసి ఒక్క సారిగా మళ్లీ ఫామ్ లోకి వచ్చేసింది తమన్నా. దీని ఫలితంగా తన కెరీర్ లో ఫస్ట్ టైం రజినీకాంత్ తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వచ్చింది. అంతే కాదు, మరిన్నీ సినిమా ఛాన్స్ లను కూడా దక్కించుకుని, మళ్లీ బిజీ హీరోయిన్ అయిపోయింది.

ఇటు సినిమాల్లో బిజీగా ఉంటూ తన అందాలను ఇన్ స్టాగ్రామ్ లో ఆరబోస్తూ తన ఫ్యాన్స్ ఎప్పుడూ ఫుల్ జోష్ లో ఉంచుతుంది. రీసెంట్ గా తమన్నా చేసిన ఫోటో షూట్ కి సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలకు తమన్నా అభిమానులు మాత్రమే కాదు, సాధారణ నెటిజన్లు కూడా ఫిదా అయిపోతున్నారు. పేరుకు అది శారీ అయినా, పైట మొత్తం పక్కకు జరిపేసి, ఎద అందాలను యూత్ కి ఎరగా వేస్తూ రెచ్చగొడుతూ ఉన్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

స్లీవ్ లేస్ బ్లౌజ్ కావడంతో తమన్నా అందాలు కుర్రకారు గుండెల్లో సెగలు రేపేలా ఉన్నాయి. దీనికి తోడు.. తమన్నా టెంప్టింగ్ లుక్స్ పిచ్చేకిస్తున్నాయని చెప్పొచ్చు. తమన్నా అందం రోజులు గడిచిన కొద్ది ఏ మాత్రం తగ్గదు అని ఈ ఫోటోలు మరోసారి ఫ్రూవ్ చేస్తున్నాయని అంటున్నారు నెటిజన్లు. కాగా, విజయ్ వర్మతో ప్రేమలో ఉన్న తమన్నా.. పెళ్లికి మాత్రం ఇంకా టైం ఉందని చెబుతుంది. అలాగే ఈ మధ్య విజయ్ వర్మ, తమన్నా విడిపోతున్నారని, వారి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయని కూడా న్యూస్ వస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)

- Advertisement -

Check out Filmify for the latest Bollywood Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Bollywood, Hollywood, Tollywood, Mollywood, and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు