Indu kusuma comments viral : ప్రభాస్ ని రేప్ చేస్తా.. ప్రముఖ నటి షాకింగ్ కామెంట్స్..!

Indu kusuma comments viral

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అభిమానులందరూ ప్రభాస్ ని ముద్దుగా డార్లింగ్ అని పిలుచుకుంటారు. ఇక సాధారణ యువతుల నుంచి స్టార్ హీరోయిన్ల వరకు ప్రభాస్ కలల రాకుమారుడు. అమ్మాయిలైతే ప్రభాస్ కటౌట్ చూడగానే ఫ్లాట్ అయిపోతారు. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరితో కలిసిపోయి, ఆప్యాయంగా పిలిచే ప్రభాస్ వ్యక్తిత్వానికి చాలామంది అభిమానులు ఉన్నారు.

అయితే ఈ మధ్య ఇండస్ట్రీలో అవకాశాల కోసం కొంతమంది హద్దులు మీరి మాట్లాడుతున్నారు. సెలబ్రిటీలను టార్గెట్ చేసి మరీ పచ్చి బూతు కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఇదే తరహాలో ప్రభాస్ పై బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చింది ఓ నటి. ఆమె ఎవరో కాదు.. బుట్ట బొమ్మ, కొరమీను, రాజరాజ చోళ వంటి సినిమాలలో నటించిన ఇందు కుసుమ. తాజాగా నటి ఇందు ప్రభాస్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు పెద్ద ఎత్తున దుమారం లేపుతున్నాయి.

పలు సినిమాలలో చిన్నచిన్న పాత్రలలో నటించిన ఇందు అప్పట్లో సరదాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్ పై ఫన్నీ కామెంట్స్ చేసింది. మీ ఫేవరెట్ హీరో ఎవరు అని యాంకర్ ప్రశ్నించగా.. ప్రభాస్ అని చెప్పుకొచ్చింది. అయితే ప్రభాస్ సినిమాలో మీకు సిస్టర్ క్యారెక్టర్ ఇస్తే చేస్తారా..? అని యాంకర్ ప్రశ్నిస్తే స్క్రీన్ మీద చేస్తాను కానీ ఆఫ్ స్క్రీన్ మీద మాత్రం “ఐ విల్ రేప్ యూ” అంటూ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చేసింది. ఈ మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు