రీసెంట్ టైమ్స్ లో వచ్చిన మల్టీ స్టారర్ ఆర్.ఆర్.ఆర్ లో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్. భీమ్లా నాయక్ లో రానా, పవన్ కళ్యాణ్. వాల్తేరు వీరయ్య లో చిరంజీవి, రవి తేజ …. ఈ కంబినేషన్స్ బ్లాక్బస్టర్ గా నిలిచాయి. ఇక ఈ మల్టీ స్టార్రర్ ట్రెండ్ టాలీవుడ్ లో ఇలాగె కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన సీత రామం తో క్లాసిక్ హిట్ అందుకున్న దర్శకుడు ”హను రాఘవపూడి” తాజా గా మరో స్క్రిప్ట్ తో రెడీ గా ఉన్నారు. అయితే ఈ స్టోరీ కి ఫైనల్ వెర్షన్ ని పూర్తి చేశారు. ఈ స్టోరీ లో హీరో గా తమిళ్ సూపర్ స్టార్ సూర్య ని నిర్ణయించారు.
Read More: Allu Arjun: ఆ డైరెక్టర్ ను “ఛీ” కొట్టిన స్టార్ హీరో ..!
అయితే ఈ స్టోరీ సూర్య ని బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో కనిపించనున్న మరో హీరో కి సినిమాలో పవర్ఫుల్ రోల్ ఉంది. ఈ ప్రధాన పాత్ర కోసం సూర్య ‘రామ్ చరణ్’ ని కలవమని హను కి సలహా ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.నిజానికి హను ఇదివరకే చరణ్ తో ఓ సినిమా చేయాల్సి ఉండేది.కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు.
ఇక చరణ్ ఇప్పుడు సూర్య తో హను దర్శకత్వంలో ఈ ప్రధాన పాత్రలో నటించేందుకు చరణ్ ఒప్పుకుంటే. ఈ మల్టీ స్టార్రర్ కాంబినేషన్ కూడా బ్లాక్బస్టర్ అవ్వనున్నట్లే. ఎం జరగనుందో ఈ విషయాలపై అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సి ఉంది.
Read More: Devil: మాయే చేసి మెల్లగా… ఎక్కేస్తుంది మెల్లగా..!
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News
‘శ్రీమంతుడు’ సినిమాతో బ్లాక్ బస్టర్...
మొదట సీరియల్స్ ద్వారా తన కెరీర్ ను మొదలుపెట్టి...
ఒక సినిమాకు డైరెక్టర్… కెప్టెన్ అఫ్ ది...
అల్లు అర్జున్ హీరోగా ప్రముఖ డైరెక్టర్...
నితిన్ హీరోగా నటించిన ఎక్స్ట్రా ఆర్డినరీ...