Rahul Sipligunj Clarify: ఐ యామ్ అన్ ఆర్టిస్ట్… అవన్నీ నమ్మకండి

Rahul Sipligunj Clarify

సినిమా రంగంలో కొంత నేమ్ & ఫేమ్ సంపాదించుకున్న వాళ్లు పాలిటిక్స్ వెళ్లడం వెరీ కామన్. ఇప్పటి వరకు చాలా మంది ఇలా చేశారు. ఇప్పుడు ఆస్కార్ స్టేజ్ ఎక్కి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సత్తా ఏంటో ప్రపంచానికి చూపించిన రాహుల్ సిప్లిగంజ్ కూడా రాజకీయాల్లోకి వెళ్తున్నాడని గత కొన్ని రోజులగా ప్రచారం సాగుతుంది.

రాహుల్‌కి MLA టికెట్ ఇవ్వాలని, ఓ పార్టీ ట్రై చేస్తుందని కూడా న్యూస్ వచ్చింది. తాజాగా గోషామహాల్ ఎమ్మెల్యే అభ్యర్థిత్వం కోసం ఒక పార్టీ ఆఫీస్‌లో రాహుల్ అప్లే చేసుకున్నాడు అంటూ ఓ న్యూస్ తెగ వైరల్ అవుతుంది. రీసెంట్ రాహుల్ ఈ న్యూస్ స్పందించాడు.

“నేను ఒక ఆర్టిస్ట్.. ఒక మ్యూజిషియన్.. నా ఫిల్డ్ లో సాధించాల్సింది చాలా ఉంది. కెరీర్‌పైన మాత్రమే ఫోకస్ చేశాను. అంతే గానీ, నేను పాలిటిక్స్ లోకి రావడం లేదు” అంటూ తన ఇన్‌స్టాగ్రామ్ లో ఒక నోట్ రిలీజ్ చేశాడు.

 

View this post on Instagram

 

A post shared by Rahul Sipligunj (@sipligunjrahul)

- Advertisement -

దీంతో రాహల్ సిప్లిగంజ్ రాజకీయాల్లోకి రాబోతున్నాడు అంటూ ఇప్పటి వరకు వచ్చిన వార్తలన్నింటికీ బ్రేక్ పడింది.

 

Check out Filmify for the latest Bollywood Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Bollywood, Hollywood, Tollywood, Mollywood, and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు