Malavika Mohanan: నడుము అందాలు చూపిస్తూ…మతి పొగుడుతున్న మాళవిక

సౌత్ చిత్ర పరిశ్రమ లో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. కానీ అందులో కొంతమందికి మాత్రమే మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. అతి తక్కువ కాలంలోనే టాప్ మోస్ట్ హీరోయిన్ గా మారిపోయారు. అలాంటి వారిలో మాళవిక మోహనన్ ఒకరు. హీరోయిన్ మాళవిక మోహనన్గు రించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

మాళవిక సినీ కెరీర్

మాళవిక చేసింది తక్కువ సినిమాలు అయినప్పటికీ… ఈ బ్యూటీ గ్లామర్ షో ఎక్కువగానే చేస్తుంది. తమిళ్ మరియు మలయాళ చిత్ర పరిశ్రమలలో వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతోంది. దుల్కర్ సల్మాన్ నటించిన పట్టం పూలే అనే సినిమాతో మలయాళ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఈ సినిమా బంపర్ విజయాన్ని అందుకోవడంతో వరుసగా చాన్సులు వచ్చాయి.

- Advertisement -

ఆ తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా చేసిన పేట సినిమాలో ఇంట్రెస్టింగ్ రోల్ చేసింది మాళవిక మోహన్. అయితే ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో… మాళవికకు బ్రేక్ రాలేదు. కానీ విజయ్ దళపతి హీరోగా చేసిన మాస్టర్ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది మాళవిక మోహనన్. ఈ సినిమాలో గ్లామర్ షో కూడా చేసింది ఈ బ్యూటీ. ఈ సినిమా బంపర్ విజయ్ అని అందుకోవడంతో ధనుష్ చేసిన మారాన్ సినిమాలో కూడా కనివిందు చేసింది.

తెలుగులో ఛాన్స్ లు

మాళవిక మోహనన్ తెలుగులో కూడా వరుసగా ఆఫర్లు వస్తున్నాయట. జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ మరియు అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల సరసన సినిమాలు చేయాలని ఇప్పటికీ ఆఫర్లు వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో గ్లామర్ షో కూడా పెంచేసింది మాళవిక. అయితే తాజాగా… తన నడుము అందాలు చూపిస్తూ రచ్చ చేసింది ఈ బ్యూటీ. బొడ్డు కనిపించేలా టీ షర్ట్ వేసుకొని దుమ్ము లేపింది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు