Janhvi kapoor : అర్ధరాత్రుల్లో ఆ ఫోజులు ఇస్తూ జాన్వీ రచ్చ…!

బాలీవుడ్ బ్యూటీ… జాన్వీ కపూర్ పరిచయం అవసరం లేని పేరు. దివంగత నటి శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమయ్యారు. ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి జాన్వీ కపూర్ ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో కూడా సినిమా అవకాశాలను అందుకొని సౌత్ ప్రేక్షకులను కూడా సందడి చేయడానికి సిద్ధమయ్యారు.

ఈ క్రమంలోనే ఈమె కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్నటువంటి దేవర సినిమాలో హీరోయిన్గా నటించే అవకాశాన్ని అందుకున్నారు. ఈ సినిమా ఇంకా రిలీజ్ కాకముందే ఈ బ్యూటీకి అవకాశాలు వస్తున్నాయి. అయితే జాన్వీ కపూర్ కి సిల్వర్ స్క్రీన్ పై పెద్దగా విజయాలు లేవు. కానీ గ్లామర్ తోనే ఆమె మిలియన్ల కొద్ది అభిమానులని సొంతం చేసుకుంది. ఆన్ స్క్రీన్ కన్నా ఆఫ్ స్క్రీన్ లో ఎక్కువగా జాన్వీ కపూర్ అందాలు ఆరబోస్తోంది. శ్రీదేవి కుమార్తె అనే బ్రాండ్ ఎలాగూ ఉంది కాబట్టి గ్లామర్ షోలో జాన్వీ రెచ్చిపోతుంది.

అందుకే బాలీవుడ్ లో నాలుగు పదుల వయసు దాటినప్పటికీ కొందరు హీరోయిన్లు కూడా గ్లామర్ తో నెట్టుకు వచ్చేస్తున్నారు. జాన్వీ కపూర్ ఇంకా యంగే. కానీ గ్లామర్ ఎంత ముఖ్యమో ఈ యంగ్ బ్యూటీకి బాగా తెలుసు. అందుకే యంగ్ ఏజ్ లోనే గ్లామర్ మోత మోగిస్తోంది. కుర్రాళ్ళ హృదయాలు విలవిలలాడేలా జాన్వి కపూర్ అందాల ఆరబోతలో రెచ్చిపోతుంది. జాన్వీ కపూర్ గ్లామర్ విషయంలో ప్రస్తుతం బాలీవుడ్ క్రేజీ స్టార్. ఈ తరుణంలోనే…. ఓ జీప్ పైన అదిరిపోయే డ్రెస్ వేసుకొని తన అందాలను ఆరబోసింది జాన్వీ. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు