Citadel: సమంత కొత్త బాయ్ ఫ్రెండ్ ఇతనేనా ?

అక్కినేని నాగచైతన్య మాజీ భార్య టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అక్కినేని నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన అనంతరం సమంత చిత్ర పరిశ్రమలో దూసుకుపోతోంది. ఎలాంటి ఆఫర్లు వచ్చిన… చేసేందుకు సిద్ధమవుతోంది సమంత. సినిమాలతో పాటు… సమ్మర్ వెకేషన్ లు, పలు ప్రకటనల్లో నటిస్తూ వస్తోంది సమంత. ఇటీవల యశోద అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత మంచి విజయాన్ని అందుకుంది. ఇదే ఊపులో శాకుంతలం సినిమాను రిలీజ్ చేయగా… సమంతకు ఊహించని షాక్ తగిలింది. ఈ సినిమా భారీ కలెక్షన్లను రాబట్టకుండానే బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టింది.

ఇది ఇలా ఉండగా సమంత గురించి ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొన్నటి వరకు సమంతా మరియు ప్రీతం మధ్య ఏదో సంబంధం ఉందని కొంతమంది ఆరోపణలు చేయగా… ఇప్పుడు అలాంటి ఆరోపణ తెరపైకి వచ్చింది. ఈమధ్య కాలంలో సమంతతో కలిసి ఓ వ్యక్తి విపరీతంగా తిరుగుతున్నాడు.

అలాగే సమంతతో సెల్ఫీలు మరియు ఫోటోలు అంటూ తెగ హల్చల్ చేస్తున్నాడు ఆ వ్యక్తి. దీంతో అతను సమంత బాయ్ ఫ్రెండ్ అంటూ కొంతమంది సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇంకా కొంతమంది అయితే అతన్ని పెళ్లి చేసుకుంటుంది కావచ్చు… అంటూ నచ్చిన కామెంట్స్ పెడుతున్నారు.

For More Updates :

- Advertisement -

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు