Bigboss season7: రతిక ఎలిమినేట్ అయి బయిటికి వెళ్తున్న టైం గురించి ప్రస్తావించిన ప్రియాంక..!

బిగ్ బాస్ సీజన్ 7 లో రతిక నాల్గవ కంటెస్టెంట్ గా ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సీజన్లో లో రతిక వచ్చినపుడు హౌస్ కి ఒక గ్లామర్ వచ్చిందని ఆడియన్స్ అనుకున్నారు. అయితే రాను రాను కంటెస్టెంట్స్ తో మాటిమాటికి వాగ్వాదానికి దిగడంతో ఆడియన్స్ తమ వోటింగ్ తో పనిష్మెంట్ ఇచ్చారు. ఇక బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వస్తూ చాలా ఫీల్ అయిందని తన మొహం చూస్తేనే తెలిసిపోతుంది. అయితే ఆ టైం లో రతిక కంటెస్టెంట్స్ తో సరిగా మాట్లాడకుండా, సెండ్ ఆఫ్ కూడా ఇవ్వలేదని తెలిసిందే.

అయితే హౌస్ లో యావర్ ను ఆటపట్టిస్తూ శుభ శ్రీ, రతికా వెళ్ళిపోయినందుకు ఫీల్ అవుతున్నావా? అని అంటుంది. దానికి యావర్ తనని పలకరించకుండా వెళ్ళిపోయినందుకు ఫీల్ అవుతున్నా అని అంటాడు. పక్కనే ఉన్న ప్రియాంక మాట్లాడుతూ రతిక నిన్ను మాత్రమే కాదు శివాజీ, ప్రశాంత్, ఇంకా కొంతమంది ని కావాలనే పలకరించలేదు. తాను అసలు మాట్లాడడానికి ఎవరితోనూ సిద్ధంగా లేదు. మేమె వెళ్లి పట్టుకుని ఆపాం. అందుకే కొందరినైనా పలకరించింది.

అయితే బిగ్ బాస్ నుండి రతిక వెళ్ళిపోయాక కూడా కొంత చిచ్చు లేపే వెళ్ళిందే.. అంటూ సోషల్ మీడియా లో మేమెర్స్ రచ్చ చేస్తున్నారు. ఇక బిగ్ బాస్ లో నాలుగోవారం తేజ ఎలిమినేట్ అవ్వాల్సి ఉండగా కొన్ని అనూహ్య మార్పులు చోటుచేసుకోవడం వల్ల రతిక ఎలిమినట్ అయిన సంగతి తెలిసిందే. అయినా రతిక ఎలిమినేట్ కావాలని ప్రశాంత్, శివాజీ ఫ్యాన్స్ తో పాటు, ఆడియన్స్ కూడా గట్టిగానే అనుకున్నారు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు