Bigg Boss Season 7: బిగ్ బాస్ 7 ఫస్ట్ నామినేషన్స్

Bigg Boss Season 7

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 అనేది చాలా గ్రాండ్ గా ప్రారంభించారు. ఎప్పటిలాగానే హౌస్ మేట్స్ ని స్టేజ్ పైకి పిలుస్తూ వారిని హౌస్ లోకి పంపించి లాక్ చేశారు. ప్రస్తుతం ఈవారం 14మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి వెళ్లారు. వీళ్లలో 7గురు మేల్ కంటెస్టెంట్స్ ఉంటే, 7గురు ఫిమేల్ కంటెస్టెంట్స్ ఉన్నారు. అయితే, ఈసారి కంటెస్టెంట్స్ లో సీరియల్ ఆర్టిస్ట్ లు ఎక్కువగా కనిపిస్తున్నారు.

ఇకపోతే బిగ్ బాస్ లో నామినేషన్స్ జరగడం అనేది కామన్ థింగ్.
అసలు ఆట నేటి ఎపిసోడ్‌లోనే ఉంటుంది. ఎందుకంటే ప్రతి సీజన్‌లోనూ నామినేషన్స్ ఉండేవి సోమవారం నాడే. మరి ఇది ఉల్టా పుల్టా సీజన్ కాబట్టి.. ఏమైనా మర్పులు చేస్తే చేసి ఉండొచ్చు కాక అనుకున్న తరుణంలో బిగ్ బాస్ మొదటి నామినేషన్ లిస్ట్ బయటకు తెలిసింది.

ఈ నామినేషన్ లో ఎక్కువమంది గౌతమ్ ను నామినేట్ చేసారు.
ఆ తరువాత రతికా ను షకీలా నామినేట్ చేసారు. ఇక కంప్లీట్ నామినేషన్ లిస్ట్ చూస్తే
1. గౌతమ్
2. రతికా
3. షకీలా
4. పల్లవి ప్రశాంత్
5.శోభ
6.కిరణ్
7. యావర్
8. దామిని

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు