Saif Ali Khan: బాలీవుడ్ స్టార్ కిడ్ కొడుకు ‘గే’ నా ?

దుబాయి సెన్సార్ బోర్డ్ మెంబర్ అంటూ సోషల్ మీడియాలో తన పోస్ట్ లతో సినీ ప్రముఖులకు నిద్ర లేకుండా చేస్తున్న వ్యక్తి ఉమైర్ సంధు. కొన్ని రోజుల క్రితం అనేక ట్విట్టర్ అకౌంట్స్ వాడుతూ బాలీవుడ్ కు చెందిన నటీనటులపై అసభ్యకరమైన ట్వీట్స్ వేసేవాడు. ప్రస్తుతం ఒకే ట్విట్టర్ అకౌంట్ వాడుతూ వివాదాస్పదమైన ట్వీట్స్ వేస్తున్నాడు. ఈ మధ్య కాలంలో ఉమైర్ సంధు చేస్తున్న ట్వీట్స్ కు అడ్డు అదుపు లేకుండా పోతుంది.

కేవలం బాలీవుడ్ ప్రముఖులను కాదు, టాలీవుడ్ కి చెందిన నటీనటులపైనా కూడా రూమర్స్ ను క్రియేట్ చేస్తున్నాడు. ఇటీవల పవన్ కళ్యాణ్ ఓ ఉమనైజర్ అని, సమంత, విజయ్ దేవరకొండ రిలేషన్ షిప్ లో ఉన్నారని, ఒకే రూంలో ఉంటున్నారు అంటూ ట్వీట్స్ వేసి టాలీవుడ్ ప్రేక్షకుల ఆగ్రహానికి గురి అయ్యాడు. తాజాగా ఉమైర్ సంధు మరోసారి బాలీవుడ్ ప్రముఖులపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడు.

ఈసారి బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్ ను డైరెక్ట్ గా టార్టెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ట్విట్టర్ లో ఇబ్రహీం అలీ ఖాన్ ఫోటోను పెట్టి, సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్ గే అయ్యాడు. అసలు ఈ స్టార్ కిడ్స్ కి ఏం అయింది. అందరూ ఇలా స్వలింగ సంపర్కులుగా ఎందుకు మారిపోతున్నారు అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. దీంతో సైఫ్ అభిమానులు ఉమైర్ సంధుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి కొంతమంది అయితే, “ఉమైర్ ఒక పబ్లిసిటీ పిచ్చొడు. అతన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు