Baahubali 3: బాహుబలి 3 లో డార్లింగ్ కు వాయిస్ ఓవర్ ఇచ్చిన హిందీ నటుడు..!

Baahubali 3: బాహుబలి అంటే మనందరికీ ముందుగా గుర్తుకొచ్చేది ప్రభాస్ గంభీరమైన వాయిస్. ఇక ప్రభాస్ కీ త‌న గాత్రాన్ని అందించిన బాలీవుడ్ పాపులర్ యాక్టర్ శరద్ కేల్కర్ తన నటనపై ఉన్న ప్రేమ గురించి, తెరపై ఎక్కువగా కనిపించడం ఆసక్తికర విషయాలు చెప్పారు. ” నేను మొదట నటుడిని. నేను కొత్త పాత్రలను, కొత్త పనిని చేయాలనుకుంటున్నాను ” అని ఈ నటుడు కామెంట్స్ చేశారు.

మహిష్మతి రాజ్యం, అలాగే బాహుబలి విశ్వంలో చెప్పని గమనించని, ఇంకా సాక్ష్యం లేని కథలు, సంఘటనలు చాలా ఉన్నాయి అని ఇటీవల దర్శకుడు రాజమౌళి వెల్లడించిన సంగతి తెలిసిందే. బాహుబలి 3 తప్పనిసరిగా ఉండనున్నట్లు అఫీషియల్ గా వెల్లడించారు రాజమౌళి. ” బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్ను ఓటిటి లోకి తీసుకొచ్చారు. అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ చలనచిత్ర ఫ్రాంచైజీ లా లో ఒకటైన బాహుబలి నుంచి వచ్చిన ఈ వెబ్ సిరీస్ మంచి ఆదరణ పొందుతుంది.

The Hindi actor who gave voice over to Darling in Baahubali 3
The Hindi actor who gave voice over to Darling in Baahubali 3

ఈ మూవీ లో మంచి ఎలిమెంట్స్ ని రూపొందించారు. ఇక ఇదిలా ఉంటే హిందీ నటుడు శరద్ తన నటనతో ఎంతో ఆకట్టుకున్నాడు. నటనతో పాటు విలక్షమైనా గానాన్ని ప్రదర్శించాడు. బాలీవుడ్ పాపులర్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ది ఫ్యామిలీ వంటి పాపులర్ వెబ్ సిరీస్ లలో కూడా ఆయన నటించారు. ఇక ఇటీవల బాహుబలి సిరీస్ లో ప్రభాస్ కు వాయిస్ ఓవర్ ఇచ్చాడు కూడా ” అంటూ కామెంట్స్ చేశారు రాజమౌళి. ప్రజెంట్ రాజమౌళి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు