kalki distribution : ఆ ఏరియాలో సలార్ డిస్ట్రిబ్యూటర్స్ కే కల్కి..!

kalki distribution: ప్రజెంట్ ఇండియన్ సినిమా నుంచి మంచి మోస్ట్ అవైటెడ్ గా వస్తున్న భారీ చిత్రాల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి మూవీ కూడా ఒకటి. దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న ఈ చిత్రం పై భారీ హైప్స్ ఏర్పడ్డాయి. ఇక దీనికి ముందు ప్రభాస్ హీరోగా సలార్ చిత్రం తో సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.

ఇక కల్కి బిజినెస్ కూడా భారీ లెవెల్ లో జరుగుతుండగా ఇప్పుడు యూఎస్ మార్కెట్ కి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ వైరల్ అవుతుంది. గతంలో సలార్ సినిమాని యూఎస్ లో డిస్ట్రిబ్యూట్ చేసిన ప్రముఖ సంస్థ ప్రత్యంగిరా వారే ఈసారి కల్కి చిత్రాన్ని కూడా డిస్టిబ్యూట్ చేయనున్నట్లుగా తెలుస్తుంది.

Salar distributors in that area Kalki
Salar distributors in that area Kalki

ఇక దీనిపై అఫీషియల్ క్లారిటీ అయితే ఇంకా రాలేదు. మరి కల్కి పర్ఫామెన్స్ యుఎస్ లో ఏ విధంగా ఉండబోతుందో చూడాలి. ఇక ఈ చిత్రంలో డార్లింగ్ తో పాటు కమల్ హాసన్, అమితాబచ్చన్, దీపికా పదుకొనే, దిశా పటాని వంటి బాలీవుడ్ స్టార్ యాక్ట్రెస్ నటించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు