Dhanraju: బాహుబలి మూవీనే నన్ను రోడ్డున పడేసింది.. జబర్దస్త్ కమెడియన్ కామెంట్స్..!

Dhanraju: జబర్దస్త్ కమెడియన్లలో ఒకరైన ధనరాజు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ కామెడీ షో తో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు ధనరాజు ప్రజెంట్ పలు సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. ఇలా ఒక పక్క బుల్లితెరపై నటిస్తూనే మరో పక్క సిల్వర్ స్క్రీన్పై కూడా మెరుస్తున్నాడు.

కాగా నటుడు,‌ కమెడియన్ గా నే కాకుండా మంచి దర్శకుడిగా కూడా ఎదగాలనుకుంటున్నాడు కమెడియన్. అందుకే సముద్రఖనితో కలిసి రామ రాఘవ పేరుతో ఓ సినిమాని కూడా తెరకెక్కిస్తున్నాడు. గతంలో ధనలక్ష్మి తలుపు తడితే అనే సినిమాని నిర్మించాడు. ఈ సినిమా వల్ల తాను సంపాదించింది అంతా పోగొట్టుకుని రోడ్డున పడ్డానంటూ కామెంట్స్ చేశాడు ధనరాజు.

baahubali-movie-is-the-one-that-put-me-on-the-road-jabardasth-comedian-commentsకాగా నటుడు,‌ కమెడియన్ గా నే కాకుండా మంచి దర్శకుడిగా కూడా ఎదగాలనుకుంటున్నాడు కమెడియన్. అందుకే సముద్రఖనితో కలిసి రామ రాఘవ పేరుతో ఓ సినిమాని కూడా తెరకెక్కిస్తున్నాడు. గతంలో ధనలక్ష్మి తలుపు తడితే అనే సినిమాని నిర్మించాడు. ఈ సినిమా వల్ల తాను సంపాదించింది అంతా పోగొట్టుకుని రోడ్డున పడ్డానంటూ కామెంట్స్ చేశాడు ధనరాజు. అయితే ఇందుకు కారణం తన సినిమా బాగోలేక కాదని.. బాహుబలి చిత్రం వల్ల తాను చాలా నష్టపోయానని.. ముందస్తుగానే అగ్రిమెంట్ ఉండడంతో నా సినిమాని వారానికే లేపేశారు. దానికి భారీ నష్టాలు వచ్చాయని వాపోయాడు ఈ కమెడియన్. నా డబ్బుతో పాటు స్నేహితుల దగ్గర అప్పుచేసి మరి సినిమాని పూర్తి చేశాను.. కానీ బాహుబలి వాళ్ళ దానికి ఫలితం లేకుండా పోయింది.. అంటూ ఎమోషనల్ అయ్యాడు ధనరాజు. ప్రజెంట్ ధనరాజు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
baahubali-movie-is-the-one-that-put-me-on-the-road-jabardasth-comedian-comments

అయితే ఇందుకు కారణం తన సినిమా బాగోలేక కాదని.. బాహుబలి చిత్రం వల్ల తాను చాలా నష్టపోయానని.. ముందస్తుగానే అగ్రిమెంట్ ఉండడంతో నా సినిమాని వారానికే లేపేశారు. దానికి భారీ నష్టాలు వచ్చాయని వాపోయాడు ఈ కమెడియన్. నా డబ్బుతో పాటు స్నేహితుల దగ్గర అప్పుచేసి మరి సినిమాని పూర్తి చేశాను.. కానీ బాహుబలి వాళ్ళ దానికి ఫలితం లేకుండా పోయింది.. అంటూ ఎమోషనల్ అయ్యాడు ధనరాజు. ప్రజెంట్ ధనరాజు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు