Supritha: హాట్ అందాలతో మతి పోగొడుతున్న సుప్రీత

Supritha Naidu Sharing a Glimpse of Fitness Journey: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటులు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది చాలా కష్టపడి ఇండస్ట్రీలో అడుగుపెట్టి రాణిస్తూ ఉంటే… మరికొంతమంది వారసత్వాన్ని అందిపుచ్చుకొని రాణిస్తున్నారు. ఇక మరి కొంతమంది… గ్రౌండ్ స్థాయి నుంచి చాలా కష్టపడి… సోషల్ మీడియాలో హార్ట్ టాపిక్ గా నిలిచిన తర్వాత… ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. అలా ఇండస్ట్రీలోకి వచ్చి… దుమ్ము లేపుతున్నారు. ఇక మరి కొంతమంది… తమ తల్లి, లేదా తండ్రి సహాయంతో ఇండస్ట్రీలో రాణించేవారు కూడా ఉన్నారు.

అలాంటి వారిలో నటి సురేఖ వాణి కూతురు సుప్రీత ఒకరు. సినిమాలలో ఎంట్రీ ఇవ్వకముందే టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మార్క్ సంపాదించుకుంది నటి సురేఖ వాణి కూతురు సుప్రీత. ఈ సుప్రీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ… యూత్ ను ఆకట్టుకుంటుంది. అలాగే సోషల్ మీడియాలో కూడా విపరీతంగా ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ హాట్ బ్యూటీ.

Supritha Naidu Sharing a Glimpse of Fitness Journey

ఒక్కటంటే ఒక్క సినిమా కూడా చేయకుండా… ఇంత స్టార్ డం తెచ్చుకోవడం అంత ఈజీ కాదు. కానీ నటి సురేఖ వాణి కూతురు సుప్రీత మాత్రం… ఎవరికి అందని స్థాయికి ఎదిగింది. త్వరలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది ఈ బ్యూటీ. ఛాన్స్ దొరికినప్పుడల్లా తన తల్లి సురేఖ వాణి తో కలిసి… విదేశాలకు కూడా వెళ్లి సందడి చేస్తూ ఉంటుంది ఈ బ్యూటీ. అక్కడ కూడా తల్లి కూతుర్లు ఇద్దరు హాట్ ఫోటోలకు ఫోజులు ఇచ్చి… ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి… తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

- Advertisement -

తాము ఇంకా ఉన్నాం… ఎవరు మర్చిపోకండి అంటూ ఇలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి గుర్తు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి తన హాట్ అందాలతో రెచ్చిపోయింది సుప్రీత. వైట్ టాప్ వేసుకొని… సెల్ఫీలు దిగుతూ హాట్ అందాలను ఆరబోసింది సుప్రీత. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలోని చూసిన నెటిజెన్స్ ఫిదా అయిపోతున్నారు. ఇంత అందం ఎక్కడిది రా బాబు అంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు