Sobhita Dhulipala: తల్లి కాబోతున్న శోభితా ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్లకు కొదవలేదు. చాలామంది హీరోయిన్ ఉన్నారు. కానీ అందులో కొంతమంది మాత్రమే పాపులర్ అవుతూ ఉంటారు. ఆ వరుసలో శోభిత దూళిపాళ్ల కూడా ఉన్నారు. హీరోయిన్ శోభిత దూళిపాళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొట్టమొదటగా హిందీలోనే నటిగా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ… గూడచారి సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది.

ఈ సినిమా బ్రహ్మాండంగా విజయాన్ని అందుకుంది. దీంతో కిరీట్లో వెనక్కి చూసుకోలేదు శోభిత ధూళిపాళ్ల. బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వరుసగా సినిమాలు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఈ బ్యూటీ… మొదట మోడలింగ్ చేసి ఆ తర్వాత హీరోయిన్ గా మారిపోయింది. ఇటీవల తమిళంలో పొన్నియన్ సెల్వన్ సినిమాలో కూడా మెరిసిద్ది ఈ బ్యూటీ. అటు మేజర్ సినిమాలో ప్రమోదా పాత్రలో నటించి అందరిని మెప్పించింది.

ఇక ప్రస్తుతం ఇంగ్లీష్ సినిమా అయిన మంకీ మ్యాన్ లో నటిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా శోభిత చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. తాను అమ్మ అని పిలిపించుకోవడం అద్భుతమైన ఫీలింగ్ అంటూ కామెంట్ చేసింది శోభిత. తన జీవితానికి అసలైన అర్థం మాతృత్వాన్ని పొందినప్పుడే అని ఈ బ్యూటీ తెలిపింది. అమ్మా అని పిలిపించుకోవడం కోసం ఎదురుచూస్తున్నానని స్పష్టం చేసింది. నిజంగా ఆ అనుభూతి ఎప్పుడు పొందుతానో కానీ… ఆ సమయంలో అద్భుతంగా ఫీల్ అవుతా అంటూ వెల్లడించింది. అంబానీ పిలిపించుకోవడం ఎంతో బాగుంటుందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకు వచ్చింది. దీంతో శోభిత తల్లి కాబోతుందని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు