Rashmika Mandanna : ఓర చూపులతో పిచ్చెక్కిస్తున్న రష్మిక..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. కానీ అందులో హీరోయిన్ రష్మికకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. చేసిన తక్కువ సినిమాలతోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్గా మారిపోయింది ఈ హీరోయిన్ రష్మిక. ఇప్పుడు… బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా దూసుకుపోతోంది.

రష్మిక టాలీవుడ్ ఎంట్రీ

కన్నడలో కొన్ని సినిమాలు చేసిన తర్వాత తెలుగులోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ రష్మిక. చలో సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది. ఈ సినిమాలో నాగశౌర్య హీరోగా చేయగా అతని సరసన హీరోయిన్గా రష్మిక అందరిని మెప్పించింది. ఈ సినిమా బంపర్ హిట్ కావడంతో విజయ్ దేవరకొండ సరసన గీత గోవిందం కూడా చేసింది. ఈ సినిమా కూడా బ్లాక్ బాస్టర్ అయింది. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో వెనక్కి చూసుకోలేదు హీరోయిన్ రష్మిక.

- Advertisement -

అలా ప్రిన్స్ మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవరు సినిమా కూడా చేసింది. ఆ తర్వాత అల్లు అర్జున్ సరసన పుష్ప సినిమా చేసి మరో విజయాన్ని అందుకుంది రశ్మిక. ఇప్పుడు ఈ సినిమా పార్ట్ 2 కూడా చేస్తోంది. అయితే ఈ మధ్యకాలంలో తెలుగులో సినిమాలు చేయకుండా బాలీవుడ్ లో ఎక్కువగా కనిపిస్తోంది.

యానిమల్ తో కెరీర్ చేంజ్

బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన హీరోయిన్ రష్మిక యానిమల్ సినిమాతో ఇటీవల బంపర్ విషయాన్ని అందుకుంది. ఈ సినిమాలో చాలా హాట్ గా అలాగే రొమాంటిక్ సీన్లలో కనిపించి అందరినీ షాక్ నకు గురిచేసింది. ఈ సినిమా కథ….అదిరిపోవడంతో బ్లాక్ బాస్టర్ గా నిలిచింది.

ఇక రష్మిక పర్సనల్ విషయానికి వస్తే... కన్నడలో ఓ హీరోతో ప్రేమలో పడ్డ రష్మిక ఆ తర్వాత అతనికి బ్రేకప్ చెప్పింది. ఇక ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ తో రిలేషన్షిప్ లో ఉన్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారట కూడా. ఇది ఇలా ఉండగా సోషల్ మీడియాలో కూడా రష్మిక తన అందచెందాలను నిత్యం ఆరబోస్తూనే ఉంటుంది. తాజాగా చాక్లెట్ కలర్ డ్రెస్ లో మెరిసింది రష్మిక మందాన. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

Rashmika Mandanna's latest photoshoot went viral

Rashmika Mandanna's latest photoshoot went viral

Rashmika Mandanna's latest photoshoot went viral

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు