Anushka Sharma: అనుష్క ప్రెగ్నెన్సీ విషయాన్ని దాస్తుందా? వైరల్ అవుతున్న ఫోటోలు

సెలబ్రెటీల పర్సనల్ విషయాలు అంటే అందరికీ ఇంట్రస్ట్. అందుకే కొంత మంది నెటిజన్ల సెలబ్రెటీల పర్సనల్ విషయాలపై చాలా ఫోకస్ గా ఉంటారు. ఎదైనా తేడా కనిపిస్తే దాన్ని వైరల్ చేసి రచ్చ రచ్చ చేస్తారు. ముఖ్యంగా లవ్ ఎపైర్స్, ప్రెగ్నెన్సీ విషయాల్లో నెటిజన్లకు స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ మధ్య కాలంలో నెటిజన్లు బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మను టార్గెట్ చేశారు. అనుష్క రెండోసారి గర్భవతి అయింది అంటూ న్యూస్ ని వైరల్ చేస్తున్నారు.

స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లిని పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలను మానేసి, నిర్మాతగా అవతారం ఎత్తిన అనుష్క శర్మ ఈ మధ్య వార్తల్లో ఎక్కవు నిలుస్తుంది. దీనికి కారణం.. ఆమె రెండో సారి ప్రెగ్నెంట్ అయింది అని రూమర్స్ రావడం. దీనిపై విరాట్ కానీ, అనుష్క కానీ స్పందించ లేదు. దీంతో ప్రెగ్నెన్సీ విషయంపై అనుష్క దాస్తుందని, ఆమె రెండో సారి ప్రెగ్నెంట్ అయింది అంటూ సాక్ష్యలతో సహా ఫోటోలు చూపిస్తున్నారు నెటిజన్లు.

Is Anushka hiding her pregnancy? Photos going viral
Is Anushka hiding her pregnancy? Photos going viral

ఇటీవల అనుష్క శర్మ ఓ మొబైల్ ఫోన్ ప్రమోషన్స్ లో భాగంగా ఫోట్ షూట్ చేసింది. ఈ ఫోటో చూస్తే, అనుష్క ప్రెగ్నెంట్ తో ఉందని, బేబి బంబ్ తో కనిపిస్తుంది అని వెంటనే అర్థమవుతుంది. దీన్నే నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. కాగా, మొదటి సారి గర్భం దాల్చినప్పుడు కూడా ఇలాగే ఓ ఫోటో రిలీజ్ చేసింది అనుష్క. ఇప్పుడు కూడా ఈ ఫోటో తాను గర్బవతి అనే చెప్పడానికే రిలీజ్ చేసిందని అంటున్నారు ఆమె అభిమానులు. అయితే ఈ జంట నుంచి అధికారిక ప్రకటన వచ్చేంత వరకు ఈ రూమర్స్ కు బ్రేక్ పడవు

- Advertisement -

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు