Honey Rose : ఛాన్స్ ల కోసం హనీ రోజు ఇంత దిగజారిపోయిందా?

టాలీవుడ్ హాట్ హీరోయిన్ హనీ రోజ్ గురించి తెలుగు వారికి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. కొంతమంది అందాల భామలకి ఆరంభంలోనే సక్సెస్, ఫేమ్ వెతుక్కుంటూ వస్తుంది. మరి కొంతమంది హీరోయిన్స్ విషయంలో మాత్రం పాపులారిటీ, ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక హీరోయిన్గా ఒక స్టేజ్ దాటాక వస్తుంది. రెండో కేటగిరిలోకి వచ్చే అందాల భామ హనీ రోజ్. ఈ బ్యూటీ హీరోయిన్ 2005 లోనే కెరియర్ స్టార్ట్ చేసింది. కానీ క్లిక్ కావడానికి మాత్రం చాలా సమయం పట్టింది.

హనీ రోజ్ పర్సనల్ విషయాలు

ఇక హనీ రోజ్ పర్సనల్ విషయానికి వస్తే కేరళలోని తోడు పూజ సైరో మలబార్ కేథలిక్ కుటుంబంలో 5 సెప్టెంబర్ 1991న జన్మించింది. హనీ రోజ్ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ లో బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని చదివింది.

- Advertisement -

బాలయ్య సినిమాతో క్రేజ్

టాలీవుడ్ హాట్ హీరోయిన్ హనీ రోజ్ ఆ మధ్య నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహారెడ్డిలో కీలకపాత్రలో మెరిసిన సంగతి తెలిసిందే. గత సంక్రాంతి కానుకగా భారీగా విడుదలై మంచి ఆదరణ పొందింది. ఈ సినిమాలో సీనియర్ బాలయ్య సరసన నటించిన హనీ రోజ్ కు మంచి పాపులారిటీ దక్కింది. “బాయ్ ఫ్రెండ్” అనే సినిమాతో మలయాళంలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ 2007లో “ఆలయం” అనే సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. శివాజీ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కి డిజాస్టర్ అయ్యింది. అలాగే ఆ తర్వాత కూడా వరుణ్ సందేశ్ తో ఒక సినిమా చేసింది. కానీ అది వచ్చినట్టు కూడా ఎవరికీ తెలియదు.

హనీ రోజ్ గ్లామర్ షో

ఇక హనీ రోజ్ మరోసారి తన గ్లామర్ తో సోషల్ మీడియాలో సెగలు పుట్టించింది. ప్రతిసారి ఈ బ్యూటీ తన బాడీ షేప్ కనిపించేలా టైట్ ఫిట్ డ్రెస్ లోనే కనిపిస్తూ ఉంటుంది. అది అలా ఉండగా….ఈ భామ తాజాగా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ ఫోటోలపై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి. ఈసారి కూడా టైట్ ఫిట్ డ్రెస్ లోనే సందడి చేసింది. పింక్ కలర్ టైట్ ఫిట్ డ్రెస్ లో హనీ తన అందాలను అమాంతం చూపించేసింది.

Honey Rose latest photoshoot went viral

Honey Rose latest photoshoot went viral

Honey Rose latest photoshoot went viral

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు