Hidimba Movie OTT Release: హిడింబ డిజిటల్ స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే.. ?

అశ్విన్ బాబు, నందిత శ్వేతా జంటగా నటించిన హిడింబ సినిమా డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో ఇటివలనే థియేటర్స్ విడుదలైన ఈ హిడింబ సినిమా ప్రముఖ ఓటిటి ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవడానికి రెడీ అయినట్టు మేకర్స్ ప్రకటించారు.

అనిల్‌ కన్నెగంటి దర్శకత్వంలో తెరకెక్కిన హిడింబ సినిమా జులై 20న థియేటర్స్ లో విడుదలైన సంగతి తెలిసిందే. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో శ్రీవిఘ్నేష్‌ సినిమాస్‌ బ్యానర్‌పై గంగపట్నం శ్రీధర్‌ నిర్మించిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అనుకుంది. ఇటీవల కాలంలో థ్రిల్లర్ సినిమాలకు కూడా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుండటంతో హిడింబ సినిమాకు కూడా  మంచి ఆదరణ లభించింది ఊహించని ట్విస్ట్స్ మరియు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో జనాల్ని ఎంటర్టైన్ చేసింది.

ఇక ఈ సినిమా ప్రస్తుతం థియేటర్ రన్ ముగించుకొని.. ఆగస్ట్ 10న సాయంత్రం 7 గంటల నుంచి ఆహా లో సస్ట్రీమ్ అవబోతున్నట్టు ఆహా డిజిటల్ టీం తమ సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు. మరి థియేటర్స్ లో ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ అందుకున్న హిడింబ ఓటిటిలో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmifyASHW

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు