Anasuya: ఏంటి అనసూయ.. మరి ఇంత హాట్ గానా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది యాంకర్లు ఉన్న సంగతి తెలిసిందే. మన ఇండస్ట్రీలో మెయిల్ యాంకర్ల కంటే ఫిమేల్ యాంకర్లకు బాగా పాపులారిటీ ఉంది. అయితే లేడీ యాంకర్లలో చాలామంది సినిమాలు చేసుకుంటూ ఇటు యాంకరింగ్ కూడా చేస్తున్నారు. రెండు రంగాలలోనూ రాణిస్తున్నారు. అలా సినిమాలతో పాటు యాంకరింగ్ చేసే వారిలో యాంకర్ అనసూయ ఒకరు. టాలీవుడ్ స్టార్ యాంకర్ అనసూయ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.

బొద్దుగా, ముద్దుగా ఉండే అనసూయ అంటే అందరికీ ఇష్టమే. అంతేకాదు ఆంటీ అంటూ ఆమెను సోషల్ మీడియాలో కూడా వేధిస్తూ ఉంటారు. అయితే తన కెరీర్ ప్రారంభంలో చిన్నచిన్న సినిమాలలో హీరోయిన్ పక్కన కనిపించిన అనసూయ… ఆ తర్వాత యాంకర్ గెటప్ ఎత్తింది. యాంకరింగ్ చేసి టాలీవుడ్ ఇండస్ట్రీలో పాపులారిటీ సంపాదించుకుంది. ముఖ్యంగా జబర్దస్త్ కామెడీ షోలో యాంకరింగ్ చేసి ఆ షో కు మంచి పాపులారిటీ తీసుకువచ్చింది.

అంతేకాదు స్టేజి పైన తన అందాలను ఆరబోసి… తాను ఆంటీ కాదు.. యంగ్ అమ్మాయి అని నిరూపించే ప్రయత్నం చేసింది. అలా యాంకరింగ్ చేసిన అనసూయ ఆ తర్వాత పర్మినెంట్ గా సినిమాలలోకి వచ్చేసింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల పుష్ప సినిమాలో నటించి బంపర్ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు పార్ట్ 2 లో కూడా కనిపించనుంది. అటు లేడీ ఓరియంటెడ్ సినిమాలలో కూడా కనిపిస్తోంది యాంకర్ అనసూయ.

- Advertisement -

అడవి శేషు లాంటి యంగ్ హీరోల సినిమాలలో కూడా ఈ బ్యూటీ కనిపించి అందరిని మెప్పించింది. వేశ్య గెటప్ లో కూడా ఇటీవల అలరించింది అనసూయ. ఇలా పాత్ర ఏదైనా సరే న్యాయం చేసి దూసుకుపోతోంది యాంకర్ అనసూయ. సినిమాలలో పాత్రలు కాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటోంది. ఈ తరుణంలోనే నిత్యం తాను ఏమేమి పనులు చేస్తుందో సోషల్ మీడియాలో పెట్టేస్తోంది. అలాగే తన అంద చందాలను సోషల్ మీడియాలో ఆరబోస్తోంది.

అటు తన భర్తతో రొమాన్స్ వీడియోలను కూడా పెట్టేస్తోంది. మొన్న విదేశాలకు వెళ్లిన అనసూయ జంట పబ్లిక్ గానే లిప్ లాక్ పెట్టుకొని కనిపించారు. అయితే తాజాగా తన భర్తతో కాఫీ తాగుతున్న ఫోటోలను షేర్ చేసింది అనసూయ. అయితే ఇందులో తొడలు కనిపించేలా నిక్కర్లు… ఏద అందాలు కనిపించేలా టీ షర్ట్ వేసుకొని కనిపించింది అనసూయ. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Anchor Anasuya Bharadwaj latest photos went viral

Anchor Anasuya Bharadwaj latest photos went viral

Anchor Anasuya Bharadwaj latest photos went viral

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు