Naga Chaitanya: కారులో కిస్ చేస్తూ దొరికిపోయిన అక్కినేని నాగచైతన్య ?

అక్కినేని నాగచైతన్య గురించి తెలియని వారు ఉండరు  జోష్ సినిమాతో తెలుగు సినీరంగంలో అడుగుపెట్టిన యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కినేని కుటుంబ వారసుడిగానే సినిమాల్లోకి అడుగుపెట్టినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అద్భుతమైన చిత్రాల్లో నటించి స్టార్ హీరోగా ఎదిగాడు.

అయితే వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న నాగచైతన్య డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి అరంగేట్రం చేస్తున్న విషయం కూడా అందరికీ తెలిసిందే. ఆయన ఓ వెబ్ సిరీస్ లో నటించబోతున్నట్లు తెలిసినప్పటి నుంచి అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తనతో ఇప్పటికే రెండు సినిమాలు తీసిన డైరెక్టర్ విక్రమ్ కే కుమార్, నాగచైతన్య కాంబోలో రాబోతున్న ఈ వెబ్ సిరీస్ ను చాలాకాలం క్రితమే ప్రకటించారు.
అయితే దీనికి ‘దూత’ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. అయితే గతంలో నాగచైతన్య ఓ ఇంటర్వ్యూలో బోల్డ్ కామెంట్ చేశాడు. కారులో ఓ అమ్మాయిని కిస్ చేస్తూ దొరికిపోయినట్టు ఒప్పుకున్నాడు. మరి మన్మధుడు నాగార్జున కొడుకుగా ఆ మాత్రం రొమాంటిక్ గా ఉండకపోతే ఎలా. ఇక చైతు కెరీర్ పరిశీలిస్తే ఆయనకు బ్యాడ్ టైం నడుస్తుంది. బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ పడ్డాయి. బంగార్రాజు ఓ మోస్తారు విజయం సాధించింది. థాంక్యూ, కస్టడి డిజాస్టర్ అయ్యాయి. ప్రస్తుతం చందు మొండేటితో ఓ చిత్రం చేస్తున్న చైతు హిట్ కోసం తపిస్తున్నాడు.
Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు