Priya Prakash: ప్రియా వారియర్ అందాల జాతర.. సోగసులతో మైమరిపిస్తున్న బ్యూటీ..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ సెటిలైపోయిన చాలామంది హీరోయిన్లు ఉన్నారు. ఇక కొంతమంది ఏదో ఒక అద్భుతం చేసి పాపులర్ అయిపోతూ ఉంటారు. అలా తెలుగు ఇండస్ట్రీలో రాణిస్తూ ఉంటారు. అయితే గతంలో కన్ను గీటి… పాపులర్ అయింది ప్రియా ప్రకాష్ వారియర్. అనంతరం మన తెలుగులో ఈ బ్యూటీ వరుసగా సినిమాలు చేయడం మొదలుపెట్టింది.

ప్రియా ప్రకాష్ వారియర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఒరు అదర్ లవ్ సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే సక్సెస్ అందుతుంది. ఈ సినిమాలో ప్రియా చేసిన కన్ను కొట్టే సీన్ బాగా వైరల్ అయిపోయింది. ఆ తర్వాత సౌత్ ఇండస్ట్రీ లో బిజీ హీరోయిన్గా మారిపోయింది. తెలుగుతోపాటు మలయాళం ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు చేసిన ఈ బ్యూటీ… ఆ తర్వాత సక్సెస్ మాత్రం సంపాదించుకోలేదు.

Actress Priya Prakash Varrier Latest Hot Images

- Advertisement -

ఇక ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమాలో కూడా మెరిసింది ఈ బ్యూటీ. ఇక ప్రస్తుతం ఈ భామకు అవకాశాలు పెద్దగా రావడం లేదు. దీంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ… తన అంద చందాలను ఆరబోస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది ప్రియా వారియర్. ఈ ఫోటోలలో తన డ్రెస్ బటన్ విప్పి.. యెద అందాలను చూపించే ప్రయత్నం చేసింది ఈ బ్యూటీ. ఇక ఈ ఫోటోలను చూసిన నేటిజన్స్ ఫిదా అయిపోతున్నారు. ఆమె అందచందాలపై హాట్ కామెంట్స్ చేస్తున్నారు.

Actress Priya Prakash Varrier Latest Hot Images

ఇక ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమాలో కూడా మెరిసింది ఈ బ్యూటీ. ఇక ప్రస్తుతం ఈ భామకు అవకాశాలు పెద్దగా రావడం లేదు. దీంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ... తన అంద చందాలను ఆరబోస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది ప్రియా వారియర్. ఈ ఫోటోలలో తన డ్రెస్ బటన్ విప్పి.. యెద అందాలను చూపించే ప్రయత్నం చేసింది ఈ బ్యూటీ. ఇక ఈ ఫోటోలను చూసిన నేటిజన్స్ ఫిదా అయిపోతున్నారు. ఆమె అందచందాలపై హాట్ కామెంట్స్ చేస్తున్నారు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు