Custody: ఆ హీరోయిన్ కు లిప్ కిస్ ఇస్తా – చైతు

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అక్కినేని ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ అంతా కాదు. ఇక అక్కినేని ఫ్యామిలీలో నాగచైతన్య జోష్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయమయ్యాడు. జోష్ సినిమా తర్వాత 100% లవ్ సినిమాతో మంచి విజయం అందుకొని టాలీవుడ్ స్టార్ హీరోగా మారిపోయాడు నాగ చైతన్య. ముఖ్యంగా ఏం మాయ చేసావే సినిమాతో తన క్రేజ్ ను మరింత పెంచుకున్నాడు. అయితే ఏం మాయ చేసావే సినిమాలో హీరోయిన్ గా సమంత నటించిన సంగతి తెలిసిందే.

ఇదే సమయంలో సమంత మరియు అక్కినేని నాగచైతన్య ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత వీరిద్దరు వివాహం చేసుకొని.. నాలుగేళ్ల పాటు కాపురం చేసి విడిపోయారు. ఇక ప్రస్తుతం ఎవరి దారి వారిదే అన్నట్టుగా ముందుకు సాగుతున్నారు. ఇది ఇలా ఉండగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అక్కినేని నాగచైతన్య ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తనకు సమంతకు లిప్ కిస్ ఇవ్వడం చాలా ఇష్టమని నాగచైతన్య… సదరు ఇంటర్వ్యూ చేసే యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. ఈ విషయంలో తనకు ఏ హీరోయిన్ కూడా నచ్చదని నాగ చైతన్య చెప్పడం విశేషం.

అయితే విడాకులు తీసుకున్న తర్వాత కూడా… సమంతపై నాగ చైతన్య ఇంకా పాజిటివ్ గానే ఉన్నట్లు ఈ అర్థమవుతుంది ఈ కామెంట్స్ చూస్తే..! కాగా ఇటీవల కస్టడీ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకి వచ్చి కనివిందు చేశాడు నాగచైతన్య. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ముందు మాత్రం బాగా ఆకట్టుకోలేదన్న సంగతి తెలిసిందే.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు