Esther Anil: భయపడటం కాదు… రెచ్చగొడుతుంది

Esthar Anil

ఎస్తర్ అనిల్ అంటే ప్రజెంట్ డేస్‌లో తెలియని వారు ఉండరు. ఈమె చేసింది చైల్డ్ ఆర్టిస్ట్ మూవీస్ అయినా, సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫోటోలతో కావాల్సినంత క్రేజ్‌ను దక్కించుకుంది. పేరుకు మలయాళ కుట్టియే కానీ, ఈమెకు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్నారు.

ఎస్తర్ అనిల్ ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఇప్పుడు హీరోయిన్ అయ్యే వరకు ఎదిగింది. రోజు రోజుకు తన ఇన్ స్టాలో హాట్ డోస్ పెంచుతూ పిక్స్‌ను అప్‌లోడ్ చేస్తోంది. వీలైనంత ఫాస్ట్‌గా హీరోయిన్ అయిపోవడానికి తెగ ట్రై చేస్తోంది. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్‌లో ఫోస్ట్ చేసిన ఓ పిక్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది.

ఈ పిక్ చూసిన నెటిజన్లు… ఇది దృశ్యంలో పోలీసులను చూసి భయపడ్డ చిన్న పిల్లేనా అని అంటున్నారు. సినిమాలో చిన్న చిన్న డ్రెసులు వేసుకుని క్యూట్‌గా కనిపించింది.. ఇప్పుడే అదే చిన్న డ్రెసులు వేసుకుని యూత్ కి నిద్ర లేకుండా చేస్తోంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.

- Advertisement -

అలాగే, ఎస్తర్ అనిల్‌కి హీరోయిన్ గా మంచి ఫ్యూచర్ ఉందని, ఆమె ఫస్ట్ మూవీ ఎప్పుడు వస్తుందా ? అని ఎదురుచూస్తున్నట్టు కూడా కామెంట్స్ చేస్తున్నారు. 21 ఇయర్స్ ఉన్న ఎస్తర్ అనిల్ ప్రస్తుతం హీరోయిన్ అవ్వడానికి అన్ని విధాలుగా ట్రై చేస్తోంది. ఈ దృశ్యం కిడ్ ఎప్పుడైనా హీరోయిన్‌గా సిల్వర్ స్క్రీన్ పై కనిపించొచ్చు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు