Varuntej: బిగ్ షాక్: పెళ్లి కాకుండానే లావణ్య త్రిపాఠి తల్లి కాబోతోందా..?

మెగా హీరో వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠిలు మరికొద్ది రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఇలాంటి సందర్భంలో ఓ పిడుగు లాంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. అసలు విషయం ఏంటంటే.. వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి సినిమాలలో నటించే సమయంలోనే ప్రేమలో పడి.. ఈ ఏడాది జూన్ 9న నిశ్చితార్థం చేసుకుని అందరికీ షాక్ ఇచ్చారు.

వీరి పెళ్లి నవంబర్ లో జరగబోతుందని వార్తలు వినిపించాయి. అయితే చివరి నిమిషంలో ఏమైందో తెలియదు కానీ రాత్రికి రాత్రే ముహూర్తాలు మార్చేస్తూ ఆగస్టు 24వ తేదీన వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠీల పెళ్లిని ఇటలీలో గ్రాండ్ గా నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారట. అయితే వీరి పెళ్లి ఇంత త్వరగా చేయడానికి కారణం లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్ అంటూ కొందరు పుకార్లు క్రియేట్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఈ రూమర్స్ ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి.

పెళ్లికి ముందే మీరు రిలేషన్ లో ఉండడం వల్ల లావణ్య ప్రెగ్నెంట్ అయిందని.. అందుకే నవంబర్ చివరి వారంలో జరగవలసిన పెళ్లిని ఆగస్టుకి మార్చారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ఈ విషయంలో మెగా ఫ్యామిలీ ఎంత తొందరగా రియాక్ట్ అయితే అంత బాగుంటుందని మెగా అభిమానుల కోరిక.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు