Anasuya : రెచ్చిపోయిన అనసూయ…!

ఇండస్ట్రీలో ఎంతమంది యాంకర్లు ఉన్నారు. కానీ అందులో కొంతమంది మాత్రమే పాపులర్ అయ్యారు… అవుతున్నారు. కొంతమంది యాంకరింగ్ తో పాటు సినిమాలు చేస్తున్నారు. అలాంటి వారిలో అనసూయ ఒకరు. అనసూయ భరద్వాజ్ గురించి కొత్తగా పరిచయ వాక్యాలు అవసరం లేదు. సోషల్ మీడియాలో నిత్యం హాట్ ఫోజులతో అందరినీ ఆకట్టుకుంటుంది.

బుల్లితెరకు దూరమై, వెండితెరపై నటిస్తూ అలరిస్తుంది. 20 ఏళ్ల కింద వచ్చిన ఎన్టీఆర్ నాగ సినిమా సమయంలోనే సిల్వర్ స్క్రీన్ పై కనిపించింది అనసూయ. తర్వాత కొన్నేళ్లకు న్యూస్ ప్రజెంటర్ గా మారింది. తెలుగులో ముఖ్యంగా ఈటీవీలో ప్రసారమైన జబర్దస్త్ కామెడీ షో యాంకర్ గా పాపులర్ అయింది. ఇప్పుడు చేతినిండా సినిమాలతో ఈ అమ్మడు టాలీవుడ్ లో ట్రెండింగ్ గా మారిందనే చెప్పాలి. అందంగా ఉన్నప్పుడే అవకాశాలు అందిపుచ్చుకోవాలన్న ఆశతో సినిమాల్లో ప్రతి ఛాన్స్ ను యూజ్ చేసుకుంటుంది.

పుష్ప-2 సహా ఇప్పటికే పలు చిత్రాలు అనసూయ చేతుల నిండా ఉన్నాయి. అటు నిత్యం గ్లామర్ షో ప్రదర్శిస్తోంది అనసూయ. అయితే తాజాగా మార్నింగ్ కాఫీ తాగుతూ ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఉదయాన్నే పొట్టి నిక్కర్లో ఉన్న అనసూయ ఫోటోస్ పై పలువురు పలు విధాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఏంటి అనసూయ కాఫీ తాగుతూ కూడా మమ్మల్ని వదిలిపెట్టవా అంటూ మెసేజ్ చేస్తున్నారు. కొంతమంది లవ్ యు అనసూయ… సూపర్ బాగున్నావు అంటుంటే…. మరికొంతమంది ఏమైనా తప్పు కామెంట్లు పెడితేనేమో ఏడుస్తావు… ఇలాంటి పోస్టులు, ఫోటోలు సభ్య సమాజానికి నువ్వు ఏం మెసేజ్ ఇస్తున్నట్టు ఛీ ఛీ అంటూ కామెంట్లు పెట్టారు.

- Advertisement -

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood newsMovie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు