Samantha Rejected Movies : సమంత కెరీర్‌లో ఇప్పటి వరకు రిజెక్ట్ చేసిన సినిమాలు… ఎన్ని బ్లాక్ బస్టర్స్ మిస్ అయ్యాయంటే…?

Samantha Rejected Movies : టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ఇండస్ట్రీకి దూరమై దాదాపు 10 నెలలు అవుతుంది. మయోసైటిస్ చికిత్స కోసం 6 నెలల పాటు సినిమాలకు బ్రేక్ తీసుకుంటుందని ప్రకటించారు. ఇప్పుడు 10 నెలలు గడుస్తున్నా.. ఇంకా సమంత అప్ కమ్మింగ్ మూవీ గురించి ఎలాంటి అప్డేట్ రావడం లేదు. అయితే సమంత తన 14 ఏళ్ల కెరీర్‌లో ఎన్ని సినిమాలను రిజెక్ట్ చేసిందో ఇక్కడ చూద్ధాం…

కడలి

List of movies rejected by Samantha in her 14-year career so far

మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఫస్ట్ హీరోయిన్‌గా సమంతను తీసుకున్నట్టు అధికారిక ప్రకటన చేశారు. కానీ తర్వాత సమంతే తప్పుకుంది.

ఎవడు

List of movies rejected by Samantha in her 14-year career so far
List of movies rejected by Samantha in her 14-year career so far

రామ్ చరణ్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో సమంత ఏకంగా షూటింగ్‌లో కూడా పాల్గొంది. కానీ, ఆనారోగ్య సమస్యల వల్ల తప్పుకుంది.

- Advertisement -

List of movies rejected by Samantha in her 14-year career so far
List of movies rejected by Samantha in her 14-year career so far

ఐ సినిమాలో హీరోయిన్ సమంత అని అఫిషియల్ స్టేట్మెంట్ వచ్చింది. కానీ, తర్వాత సమంతే తప్పుకుంది.

బ్రూస్‌లీ

List of movies rejected by Samantha in her 14-year career so far
List of movies rejected by Samantha in her 14-year career so far

ఈ సినిమాలో ఫస్ట్ హీరోయిన్ సమంత. కానీ, అప్పుడు డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో తప్పుకుంది.

నిన్ను కోరి

List of movies rejected by Samantha in her 14-year career so far
List of movies rejected by Samantha in her 14-year career so far

నానితో మూడో సినిమా చేయడానికి సమంత ఆల్మోస్ట్ రెడీ అయింది. కానీ, పెళ్లి పనుల వల్ల తప్పుకుంది.

యూ టర్న్ ( హిందీ రీమేక్ )

List of movies rejected by Samantha in her 14-year career so far
List of movies rejected by Samantha in her 14-year career so far

యూ టర్న్ హిందీ వెర్షన్‌లో సమంతతో చేయాలని అనుకున్నారు. కానీ, సమంత ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేసింది.

ఎన్టీఆర్ కథానాయకుడు

List of movies rejected by Samantha in her 14-year career so far
List of movies rejected by Samantha in her 14-year career so far

ఈ సినిమాలో ఓ సీనియర్ హీరోయిన్ పాత్ర కోసం సమంతతో చర్చలు జరిపారు. కానీ, ఎందుకో తెలీదు కానీ, సామ్ రిజెక్ట్ చేసింది.

స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్

List of movies rejected by Samantha in her 14-year career so far
List of movies rejected by Samantha in her 14-year career so far

ఈ సినిమాలో హీరోయిన్‌గా సమంతను తీసుకోవాలని కరణ్ జోహర్ చాలా ట్రై చేశాడు. కానీ, అప్పుడు బాలీవుడ్ ఎంట్రీ ఇష్టం లేకపోవడంతో మిస్ అయింది.

మయూరి (మాయ)

List of movies rejected by Samantha in her 14-year career so far
List of movies rejected by Samantha in her 14-year career so far

నయనతార నటించిన ఈ హర్రర్ మూవీకి ఫస్ట్ ఆప్షన్ సామ్. కానీ, సమంత రిజెక్ట్ చేసింది.

పుష్ప

List of movies rejected by Samantha in her 14-year career so far
List of movies rejected by Samantha in her 14-year career so far

శ్రీ వల్లి పాత్రకు సుకుమార్ ఫస్ట్ సమంతనే అనుకున్నాడు. కానీ, సామ్ రిజెక్ట్ చేసింది. అయితే అదే సినిమాలో ఐటెం సాంగ్ చేసింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు