పింక్ ఎథ్నిక్ సూట్‌లో తళుక్కుమన్న రాశి ఖన్నా

Raashi Khanna elegance in a pink ethnic suit
రాశీ ఖన్నా తెలుగు ప్రేక్షకులకు సుపరిచిత నటి.
Raashi Khanna elegance in a pink ethnic suit
ఈ నటి ఇటీవల బాలీవుడ్ సిరీస్ ‘ఫర్జీ’లో కనిపించి మంచి ప్రశంసలు అందుకుంది.
Raashi Khanna elegance in a pink ethnic suit
రాశి ప్రస్తుతం హిందీ, తమిళంలో వరుస చిత్రాలతో బిజీగా ఉంది.
Raashi Khanna elegance in a pink ethnic suit
తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలను పోస్ట్ చేసింది.
Raashi Khanna elegance in a pink ethnic suit
రాశి ఓ రెడ్ కలర్ ట్రెడిషనల్ డ్రెస్సులో కనిపించింది.
Raashi Khanna elegance in a pink ethnic suit
ఈ నటి ట్రెండీ హెయిర్ స్టైల్ మరియు బ్యాంగిల్స్‌తో మరియు హెవీ జ్యువలరీ తో కనిపించింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు