Sreeleela Personal life: శ్రీలీల ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తుందో తెలుసా ?

Sreeleela Personal life

మోస్ట్ హప్పెనింగ్ యాక్ట్రెస్ శ్రీలీల గురించి, మోస్ట్ ఇంట్రెస్టింగ్ సీక్రెట్ ఒకటి బయటకు వచ్చింది. అయితే సీక్రెట్ అంటే ఎవరికి తెలియకుండా ఉండేది కదా అలాంటి సీక్రెట్ బయటకు ఎలా వచ్చిందనుకుంటారా, నిజానికి ఆ సీక్రెట్ రివీల్ చేసింది మరెవరో కాదు స్టనింగ్ యాక్ట్రెస్ శ్రీలీల నే !

టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోయిన్స్ సైతం కూడా చేయలేనన్ని సినిమాలు చేస్తూ, ఇంట్లో కన్నా, సెట్ లోనే ఎక్కువ ఉంటుందా అనుకునేలా చేస్తున్న యంగ్ హీరోయిన్ శ్రీలీల ఇటీవలనే తన ఇంస్టాగ్రామ్ లో చాట్ సెషన్ నిర్వహించింది. తన గురించి ఏమైనా అడగండి సమాధానం ఇస్తానంటూ ఫ్యాన్స్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన శ్రీలీల, అందులో ఒక ట్విస్ట్ కూడా పెట్టింది. అదేంటంటే ఫ్యాన్స్ అడిగే ప్రశ్నలలో కేవలం 12 ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెబుతానంటూ తెలివిగా చాట్ సెషన్ పెట్టింది.

ఇక ఆ చాట్ సెషన్ లో ఆమె అభిమానులంతా శ్రీలీల గురించి పలు ప్రశ్నలు అడగగా, ఆమె తనకు నచ్చిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ వచ్చింది. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్న శ్రీలీల ఒంటరిగా ఉన్నప్పుడు ఎం చేస్తుంది అని ఒక నెటిజన్ అడగగా, శ్రీలీల ఆ ప్రశ్నకు చాలా తెలివిగా సమాధానం చెప్పింది. తాను ఖాళీగా ఉన్నప్పుడు తనకు వచ్చే ఆలోచనలన్నిటిని పెన్, పేపర్ తీసుకొని బుక్ లో రాసుకుంటానని సింపుల్ గా ఆన్సర్ ఇచ్చింది. ఇక తరువాత పలు మరికొన్ని ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చి ఆఫ్ లైన్ అయిపొయింది.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు