Veerupaksha : ఆ హీరో వెంటపడుతున్న సంయుక్త మీనన్…?

సంయుక్త మీనన్ ఇప్పుడు మన టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ట్రెండింగ్ హీరోయిన్. 2016లో మలయాళం సినిమాతో హీరోయిన్ గా సినీ రంగంలోకి అడుగు పెట్టి తమిళ్, కన్నడ మరియు తెలుగు భాష చిత్రాల్లో నటించింది. హీరోయిన్ సంయుక్త మీనన్.

ఇక తెలుగులో సంయుక్త చేసిన సినిమాల ఫలితాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గెస్ట్ రోల్ చేసిన బీమ్లా నాయక్ తో పాటు హీరోయిన్ గా చేసిన బింబిసార, సార్ అలాగే తాజాగా వచ్చిన విరూపాక్ష ఇలా అన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఇందులో భీమ్లా నాయక్, సార్ 100 కోట్ల మార్కును అందుకున్న సినిమాలే. అలాగే విరూపాక్ష కూడా 100 కోట్ల మార్క్ దాటేసింది. విరూపాక్ష తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 21న విడుదలైంది. ఇప్పుడు ఓటీటీలోను ఈ సినిమా దుమ్ములేపుతోంది.

అయితే తాజాగా సంయుక్త గురించి ఓ విషయం బయటకు వచ్చింది. ఇప్పటికే ప్రేమించి పెళ్లి చేసుకుని భార్యకు విడాకులు ఇచ్చిన హీరో అంటే సంయుక్త మీనన్ కి పడి చచ్చిపోయే అంత ఇష్టం అని సమాచారం. అందుతుంది. అంతేకాదు అతడు ఒప్పుకుంటే రెండో పెళ్లి కూడా చేసుకోవడానికి రెడీగా ఉందట ఈ బ్యూటీ. దీంతో ఆ హీరోని పరోక్షంగా గెలుకుతుందని కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఆశ్చర్యమేంటంటే ఆ హీరో కూడా అమ్మడుపై ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండడంపై… జనాలు, ఆమె ఫ్యాన్స్ కు అస్సలు అర్థం కావడం లేదట. మరి ఈ వార్తలపై ఎంతవరకు నిజం ఉందో త్వరలోనే క్లారిటీ రానుంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు