Suresh raina: సురేష్ రైనా తో అనుష్క శర్మ రిలేషన్ ?

అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ పెళ్లై కొన్నేళ్లయింది. ఈ దంపతులకు వమిక అనే కుమార్తె ఉంది. ఇప్పుడు అనుష్క శర్మ తన రెండో బిడ్డకు జన్మనివ్వబోతుందనే వార్త ప్రచారంలోకి వచ్చింది. అనుష్క పబ్లిక్ గా కనిపించకపోవడమే ఇందుకు కారణం. భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ చూసేందుకు అనుష్క శర్మ వచ్చింది.

ఈ సమయంలో అందరి దృష్టి ఆమెపై పడింది. పెళ్లైన నటీమణులు పబ్లిక్ గా కనిపించినప్పుడు గర్భాన్ని దుప్పటతో కప్పుకుంటే ప్రెగ్నెన్సీ గాసిప్ లు వస్తుంటాయి. ఇప్పుడు అనుష్క కూడా అలాంటి సమస్యను ఎదుర్కొంటుంది. త్వరలోనే ఈ విషయంపై ఆమె క్లారిటీ ఇస్తారని భావిస్తున్నారు.
ఇది ఇలా ఉండగా…అనుష్క శర్మ హీరోయిన్ అన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ హీరోయిన్లకు కచ్చితంగా రిలేషన్షిప్ లు ఉంటాయి. అయితే కోహ్లీని ప్రేమించక ముందు సురేష్ రైనాను అనుష్క శర్మ ప్రేమించిందట. వీరిద్దరూ చెట్టపట్టాలేసుకొని కూడా తిరిగారట. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారట. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల ఈ జంట విడిపోయినట్టు సమాచారం. ఓ సినిమాలో రణబీర్ తో అనుష్క శర్మ చేసిన రోల్ కారణంగా వీరిద్దరు విడిపోయినట్లు తెలుస్తోంది.
Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు