Ananya Panday : షర్ట్ బటన్ విప్పి రచ్చ చేస్తున్న అనన్య

Ananya Panday: ఏ ఇండస్ట్రీ అయినా హీరోయిన్లకు కొదువ ఉండదు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఎక్కడ చూసినా హీరోయిన్లే. అది చాలదు అన్నట్లు బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి లేదా ఇతర ఇండస్ట్రీ నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు వస్తూ ఉంటారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ కాకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీలో అయినా సక్సెస్ కావాలని చాలామంది హీరోయిన్లు ట్రై చేస్తూ ఉంటారు. అలా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఫెయిల్ అయి మన టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ అయిన హీరోయిన్లు చాలామంది ఉన్నారు.

అప్పట్లో శ్రీదేవి. వాస్తవానికి శ్రీదేవి తెలుగు హీరోయిన్ కాదు. కానీ ఇక్కడ సక్సెస్ అయి ఆ తర్వాత బాలీవుడ్ లో కూడా మంచి స్టార్ డం తెచ్చుకుంది. ఇక శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ కూడా తన ఫోకస్ మొత్తం టాలీవుడ్ ఇండస్ట్రీ పైన పెట్టింది. అలాంటి హీరోయిన్లలో అనన్య పాండే కూడా ఉన్నారు. బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మహారాష్ట్రలోని ముంబై నగరానికి చెందిన ఈ బ్యూటీ మొదట్లో మోడల్ గా వచ్చి ఆ తర్వాత హీరోయిన్ గా మారిపోయింది.

Ananya Panday’s Got Summer Style Game For Femina’s Cover

వాస్తవానికి 2019 సంవత్సరంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది ఈ బ్యూటీ. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాలో నటించి ఉత్తమ తొలి సినిమా నటిగా అవార్డు కూడా దక్కించుకుంది అనన్య పాండే. అంతేకాదు మన తెలుగులో కూడా నేరుగా సినిమా చేసి… శభాష్ అనిపించింది. 2021 సంవత్సరంలో మీ బ్యూటీ తెలుగు ఇండస్ట్ లో అడుగుపెట్టింది హీరోయిన్ అనన్య పాండే. విజయ్ దేవరకొండ 2021 సంవత్సరంలో లైగర్ సినిమా చేసిన సంగతి తెలిసిందే.Ananya Panday’s Got Summer Style Game For Femina’s Cover

- Advertisement -

ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకుడు. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ అయినా అనన్య పాండేను తీసుకువచ్చారు. ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు కానీ ఒకవేళ సక్సెస్ అయి ఉంటే ఈ బ్యూటీకి టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి అవకాశాలు దక్కేవని చెప్పవచ్చు.

Ananya Panday Reacts To Being Pitted Against Other Actresses

అయితే ఈ బ్యూటీ సినిమాలలో మరిన్ని అవకాశాలు దక్కించుకునేందుకు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. నిత్యం సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ యువతను ఆకట్టుకుంటుంది బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే.

ఈ నేపథ్యంలోనే తాజాగా… క్రీమ్ మరియు వైట్ కాంబినేషన్ కలర్ డ్రెస్ వేసుకొని.. రచ్చ చేసింది హీరోయిన్ అనన్య పాండే. ప్రస్తుతం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలు చూసిన నెటిజెన్స్ ఫిదా అయిపోతున్నారు. అనన్య పాండే అద్భుతంగా ఉందని కామెంట్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు