Akkineni Nagarjuna – Tabu: టబును రొమాంటిక్ గా పిలుస్తున్న నాగార్జున..?

Akkineni Nagarjuna – Tabu: టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేనీ కుటుంబానికి ఉన్న క్రేజ్ అంతా ఇంకా కాదు. ఇప్పటికి టాలీవుడ్ ఇండస్ట్రీని అక్కినేని కుటుంబం ఏలుతోంది. ఈ కుటుంబం నుంచి ఇప్పటికే చాలామంది టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలుగా రాణిస్తున్నారు. అక్కినేని నాగేశ్వరరావు వారసత్వాన్ని అందిపుచ్చుకొని అక్కినేని నాగార్జున టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టాడు. ఆ తర్వాత… తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు అక్కినేని నాగార్జున. Akkineni Nagarjuna – Tabu

అప్పటినుంచి ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్మోస్ట్ హీరో గానే కొనసాగుతున్నారు. ఎక్కడెక్కడో తగ్గలేదు నాగార్జున. ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా కూడా నిల తొక్కుకున్నాడు. అక్కినేని నాగార్జున కొడుకులు అయిన నాగచైతన్య మరియు అఖిల్ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. అయితే అఖిల్ కంటే అక్కినేని నాగచైతన్య బాగా పాపులర్ అయ్యారు. ఇప్పుడిప్పుడే అఖిల్ ఎదుగుతున్నాడు. అతను ఎంత కష్టపడ్డ కూడా సినిమా సక్సెస్ అవడం లేదు. Akkineni Nagarjuna – Tabu

దీంతో నాగార్జున టెన్షన్ మొత్తం అక్కినేని అఖిల్ పైన ఉంది. అటు అక్కినేని నాగచైతన్య మరియు హీరోయిన్ సమంత విడాకులు తీసుకోవడంతో కాస్త టెన్షన్ లో ఉన్నారు అక్కినేని నాగార్జున. ఇలా ఇద్దరు కొడుకులకు విభిన్న సమస్యలు ఉన్నాయి. అయినప్పటికీ… టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకొని… రాణిస్తున్నాడు నాగార్జున. బిగ్బాస్ షో ను తన ఒంటిచేతుల పైన అనుభవిస్తున్నాడు. ఇప్పటివరకు ఏడు సీజన్లు పూర్తి చేశాడు.

- Advertisement -

అయితే అక్కినేని నాగార్జున హీరోగా ఎంత ఎదిగాడో…. అతని చుట్టూ చాలా వివాదాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా హీరోయిన్లతో అక్కినేని నాగార్జున ఎఫైర్ పెట్టుకుంటారని… సోషల్ మీడియాలో అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీలో విపరీతంగా వార్తలు వస్తు ఉంటాయి. అందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు… అప్పటికి కూడా అక్కినేని నాగార్జున పై ఇలాంటి వార్తలు వస్తూనే ఉన్నాయి.Akkineni Nagarjuna – Tabu

Akkineni Nagarjuna Called Tabu With Nik Name

తన కెరీర్ మొదట్లో హీరోయిన్ శ్రీదేవి, అనుష్క, టబూ లాంటి హీరోయిన్లతో అక్కినేని నాగార్జున సినిమాలు చేశారు. దీంతో వీరందరితో అక్కినేని నాగార్జున ఎఫైర్ పెట్టుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే ముఖ్యంగా హీరోయిన్ టబు ను అక్కినేని నాగార్జున పెళ్లి చేసుకుంటారని కూడా వార్తలు వచ్చాయి. కానీ చివరికి అమలను అక్కినేని నాగార్జున పెళ్లి చేసుకున్నాడు. అయినప్పటికీ టబుతో అక్కినేని నాగార్జున చాలా క్లోజ్ గా ఉంటారట. Akkineni Nagarjuna Called Tabu With Nik Name

తరచూ వీరిద్దరూ ఫోన్లలో కూడా మాట్లాడుకుంటారట. అయితే అప్పట్లో వీరిద్దరూ సినిమా షూటింగ్లలో పాల్గొన్నప్పుడు… టబు మంచి నిక్ నేమ్ పెట్టాడట నాగార్జున. పండు అంటూ చాలా ప్రేమగా పిలిచేవాడు అక్కినేని నాగార్జున. ఇప్పుడు ఇదే అంశం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా టబు మరియు అక్కినేని నాగార్జున కాంబినేషన్లో నిన్నే పెళ్ళాడుతా సినిమా వచ్చి బంపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.

 

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు