Power Star: పవన్ – అన్నా లెజినోవా మధ్య పెరిగిన దూరం..విడాకులు తీసుకుంటారా ?

టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్ మరియు యంగ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిల ఎంగేజ్మెంట్ కార్యక్రమం ఈనెల 9వ తేదీన చాలా గ్రాండ్గా జరిగిన సంగతి తెలిసిందే. మెగా హీరో నాగబాబు ఇంట్లో.. హీరో వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠిల ఎంగేజ్మెంట్ కార్యక్రమం చాలా గ్రాండ్ గా జరిగింది. ఇక ఈ వేడుకకు మెగా కుటుంబంతో పాటు… అల్లు వారి కుటుంబం కూడా హాజరైంది. ముఖ్యంగా ఈ ఈవెంట్ కు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…. ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. డిఫరెంట్ గెటప్ లో పవన్ కళ్యాణ్ చాలా సింపుల్ గా వచ్చాడు.

అయితే ఈ ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సింగిల్ గా హాజరు కావడంతో సోషల్ మీడియాలో ఒక కొత్త చర్చ కొనసాగుతోంది. పవన్ కళ్యాణ్ తన.. మూడవ భార్య అన్నా లెస్నోవా కు దూరంగా ఉంటున్నాడని… అందుకే ఈ కార్యక్రమానికి సింగిల్ గా వచ్చాడని కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.

ఇద్దరు భార్యలకు చేసిన విధంగానే.. తన మూడో భార్యకు కూడా… విడాకులు ఇచ్చేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యాడని.. మరికొంతమంది పవన్ కళ్యాణ్ యాంటీ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. అయితే… ఈ మెగా వేడుకకు పవన్ కళ్యాణ్ మూడో భార్య… ఎందుకు హాజరు కాలేదో అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. దీంతో ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు